18 సంవత్సరాల తర్వాత కుబేరులవుతున్న రాశులు వీరే
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, ఛాయా గ్రహమైన రాహువు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నారు. రాహువు అన్ని గ్రహాల్లా కాకుండా తిరోగమన దిశలో సంచారం చేస్తాడు. ఈ రెండు గ్రహాల సంయోగంవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలుగుతోంది. వాస్తవానికి ఈ రెండు గ్రహాలు కలవడం అంత మంచిది కాదు. కానీ మార్చి నెలాఖరు వరకు వీరి సంయోగం ఉంటుంది. అనుకోకుండా కొన్ని రాశులు మంచి ఫలితాలు అందుకోబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి
పాత పెట్టుబడుల నుంచి మీరు మంచి లాభాలను అందుకుంటారు. పనిచేసేవారికే మంచి అవకాశాలు తగులుతాయి. సోమరిపోతులకు తగలవు. పనిలో ఉన్న సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారు.

ధనుస్సు రాశి
ఆదాయ వనరులు కొత్తగా దొరుకుతాయి. ధనలక్ష్మి అనుగ్రహం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వీటివల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బును పొదుపు పచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి, జీవిత భాగస్వామి నుంచి, సోదరుల నుంచి, తోబుట్టువుల నుంచి మంచి సహకారం, మద్దతు అందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.
కుంభ రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అవి లాభసాటిగా ఉంటాయి. ఊహించనిరీతిలో లాభాలు పొందుతారు. వివాహమైనవారు దాంపత్య జీవితంలో సంతోషంగా జీవిస్తారు.
కర్కాటక రాశి
ఇది పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం. వీరికి మంచి లాభాలు కూడా ఉన్నాయి. పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. రుణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. మానసికంగా కొంతకాలంగా పడుతున్న ఆందోళన నుంచి విముక్తి లభిస్తుంది.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications