వాస్తు దోషాలన్నీ పోయి సంపద, శాంతి కలగాలంటే ఇంట్లో ఇదొక్కటి ఉండాలి
వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి దిశకు, ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతోషం, ఆరోగ్యం, సంపద.. ఇలా అన్నీ వాస్తుపై ఆధారపడివుంటాయి. ఏ చిన్న తప్ప ఉన్నా జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. అందుకే ప్రతి ఒక్కరు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటారు.
ప్రధానంగా ఇంట్లో ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి విగ్రహం ఉంటే అత్యంత శుభప్రదం. ఎందుకంటే భూమిపై ఉన్న 84 లక్షల కోట్ల జీవరాశులకు శక్తిని, వెలుగును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆయనే. అందుకే సూర్యుడి విగ్రహం ఇంట్లో ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

రాగితో చేసిన సూర్యుడి విగ్రహాన్ని ఉంచుకోవాలి.
ఇది అత్యంత శుభప్రదంగా ఉంటుంది.
శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల శక్తిని పారద్రోలి, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది.
ఆర్థికంగా కలిసివచ్చేలా చేస్తుంది.
జీవితంలో స్థిరత్వాన్ని కల్పిస్తుంది.
వెండి సూర్యుడి వల్ల అధికారం కలుగుతుంది.
విజయాలు సాధిస్తారు.
పనులన్నీ సులువుగా పూర్తవుతాయి.
ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
బంగారంతో చేసిన సూర్యుడు సంపదను తెస్తాడు.
ధనాన్ని సమృద్ధిగా ఇస్తాడు.
అప్పులన్నీ తీరిపోతాయి.
ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది.
కుటుంబంలో సుఖసంతోషాలను నింపుతుంది.
చెక్కతో చేసిన సూర్యుడు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిస్తాడు.
పిల్లల చదువుల్లో అభివృద్ధి ఉంటుంది.
మట్టితో లేదంటే రాతితో చేసిన సూర్యుడు శాంతినిస్తాడు. స్థిరత్వాన్నిస్తాడు.
అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది.
సూర్యుడి విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిశలో పెట్టాలి.
ఈ దిక్కులో పెడితే సంపద, సౌఖ్యం కలుగుతాయి.
అర్థరాత్రి 12.00 గంటల నుంచి తెల్లవారుజామున 3.00 గంటల మధ్యలో ప్రతిష్టకు మంచి సమయం.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications