సర్వార్ధ సిద్ధ యోగంతో ఈ రాశులకు ఈరోజు నుంచే మహర్ధశ పట్టుకుంది
నవంబరు 30వ తేదీన ఎంతో కీలకమైన సర్వార్థ సిద్ధ యోగం ఏర్పడింది. ఇదే రోజు రవి యోగం కూడా ఏర్పడింది. సర్వార్థ సిద్ధ యోగం ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే.. బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తెస్తోంది. ఏయే రాశుల జీవితాల్లో ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయో తెలుసుకుందాం.
మీనరాశి
కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయాలు దక్కుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. దగ్గర బంధువులను కూడా చాలా ఎక్కువ సమయం తర్వాత గడుస్తారు.
సింహరాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. భూమిపై, భవనాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల మంచి డబ్బులు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. భార్యవైపు నుంచి సహకారం లభిస్తుంది. అద్భుతమైన లాభాలున్నాయి. సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే వీటివల్ల కూడా మీకు లాభాలున్నాయి. వాటిని ఉపయోగించుకోవడంవల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటాయి. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.

మకర రాశి
ఈ రాశిలో జన్మించినవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ఊహించనిరీతిలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యుడిని, చంద్రుడిని, గురువును పూజించడంవల్ల అంతా మంచే జరుగుతుంది.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications