సోనియాతో వైఎస్, డిఎస్ భేటీ నేడే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఏదో ఒక సమయంలో సోనియా గాంధీని కలుసుకోనున్నారు. తెలంగాణ ఏర్పాటుపై వీరప్పమొయిలీ చేసిన ప్రకటనలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసరంగా ఢిల్లీకి రావాలని వైఎస్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వైఎస్ నిన్ననే ఢిల్లీకి వెళ్లగా, డీఎస్ ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. సోనియాతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రత్యేక సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్ కు డిఎస్ కు విభేదాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుందని డిఎస్ హై కమాండ్ కు నివేదించగా అటువంటిదేమీ లేదని, తెలంగాణలో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ స్ధానాలు చేజిక్కించుకోగలదని వైఎస్ చెబుతూ వస్తున్నారు.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications