కాళహస్తిలో భక్తుల కిటకిట
హైదరాబాద్: సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఉదయం 8 గంటలకు ఆలయాలన్నిటిని మూసివేశారు. తిరుమల, విజయవాడ కనకదుర్గ, అన్నవరం, శ్రీశైలం తదితర ప్రముఖ దేవాలయాలన్నీ మూతబడ్డాయి.
తిరిగి సాయంత్రం 5 గంటలకు గ్రహణం అనంతరం సంప్రోక్షణ నిర్వహించి తెరుస్తారు. ఒక్క కాళహస్తి ఆలయం మాత్రమే ఈరోజు తెరిచి ఉంచారు. దీంతో అక్కడ భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయానికే 20 వేలమంది దర్శనాలు చేసుకోవటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications