మాటకు కట్టుబడి ఉన్నా: వైయస్
న్యూఢిల్లీ : శాసససభ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు వస్తాయనే మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధానసభ ఎన్నికల్లో తాము తిరిగి అధికారం కైవశం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విధానసభలో 230 స్థానాలు సాధిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఆయన ఆదివారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు.. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని ఆయన అధిష్ఠానానికి వివరించనున్నారు. అనంతరం ఢిల్లీలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు. తరువాత వేసవివిడిది కోసం సిమ్లాకు వెళ్లనున్నారు.
More From
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications