దిమ్మ తిరిగేలా పెరిగిన బంగారం ధరలు..
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ రేట్ కోత అంచనాలు, డాలర్ బలహీన పడటం, పెరిగిన స్పాట్ డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ వంటివి ఈ పెరుగుదలకు కారణం అయ్యాయి. వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) సమావేశం కాబోతోండటం కూడా దీనికి ఓకారణం అయిందనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు బంగారంతో పాటు వెండి ధరలు మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్లకు చేరువ అయింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయల మార్క్ ను అందుకుంది. ఒక దశలో గరిష్ఠంగా 1,30,675 రూపాయలకు చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. చెన్నైలో గరిష్టంగా 1,30,069 రూపాయలు పలుకుతోంది 10 గ్రాముల బంగారం ధర. మిగిలిన నగరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,069, 22 క్యారెట్లు - రూ. 11,980, 18 క్యారెట్లు - రూ. 9,995
ముంబై..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు- రూ. 11,900, 18 క్యారెట్లు - రూ. 9,737
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 12,997, 22 క్యారెట్లు- రూ. 11,915, 18 క్యారెట్లు - రూ. 9,752
కోల్కత..
24 క్యారెట్లు- రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ.9,737
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు- రూ. 11,900, 18 క్యారెట్లు- రూ. 9,737
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737
తిరువనంతపురం..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737
పుణె..
24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737
వడోదర..
24 క్యారెట్లు - రూ. 12,987, 22 క్యారెట్లు - రూ. 11,905, 18 క్యారెట్లు - రూ 9,742
అహ్మదాబాద్..
24 క్యారెట్లు - రూ. 12,987, 22 క్యారెట్లు - రూ. 11,905, 18 క్యారెట్లు - రూ 9,742
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications