బంగారం ధరలు అమాంతం జంప్.. !!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం ప్రారంభంలోనే బిగ్ షాక్ ఇచ్చాయి. ముంబై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,30,420కి చేరగా 22 క్యారెట్ల రేటు రూ. 1,19,550గా నమోదైంది. వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి రూ. 1,89,900 వద్ద లభిస్తోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. కమోడిటీ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,426 వద్ద ట్రేడ్ అయింది. మార్నింగ్ ట్రేడ్ సెషన్ లో వెండి ధర కిలోకు దాదాపు ఒక శాతం మేర తగ్గింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కిలో వెండి రూ. 1,81,727 వద్ద ట్రేడ్ అయింది. వివిధ ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు వేర్వేరుగా నమోదయ్యాయి.

ఢిల్లీ, జైపూర్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,570, 22 క్యారెట్లు రూ. 1,19,700 నమోదు చేసుకుంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,30,420, 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,550ని పలికింది. అహ్మదాబాద్, పూణే మార్కెట్లలో ధరలు ఇవే రేటు వద్ద కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,135, 22 క్యారెట్లు - రూ. 12,040, 18 క్యారెట్లు - రూ. 10,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు - రూ. 9,782
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,030, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు - రూ. 9,776
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,042, 22 క్యారెట్లు- రూ. 11,955, 18 క్యారెట్లు- రూ. 9,782
-
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!

Click it and Unblock the Notifications