వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Antibiotic: పిల్లలకు యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..

|
Google Oneindia TeluguNews

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే మందులు కూడా వేసుకుంటున్నారు. కొందరైతే డైరెక్ట్ గా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకుని వేసుకుంటున్నారు. యాంటీ బయాటిక్స్ వాడి త్వరగా ఉపశమనం పొందుతున్నారు. అయితే యాంటీ బయాటిక్స్ అతిగా వాడితే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

వైరస్
పెద్దలే కాకుండా చిన్నారులకు కూడా యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదమని, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మాత్రమే యాంటీబయాటిక్స్ ప్రభావవంతంగా పని చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచిస్తున్నారు. డెంగ్యూ, ఫ్లూ, కోవిడ్, వైరల్ డయేరియా, వాంతులకు వైరస్ కారణం కాగా బ్యాక్టీరియా వల్ల 10 శాతం వ్యాధులు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Too much antibiotic use in children can cause problems in Future

ప్రమాదం
చిన్నగా జలుబు చేయగానే యాంటీ బయాటిక్స్ వాడుతున్నారని, అయితే భవిష్యత్ లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండానే పిల్లలకు ఆగ్మెంటిన్, క్లాంప్‌కిడ్, క్లావామ్, అజీ, కోపెడెమ్, మోనోసెఫ్, జిఫీ, టాక్సిమ్, ఆఫ్లాక్స్ ఓజెడ్ వంటి మందులు ఇస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

English summary
Doctors said that it is dangerous to use antibiotic medicines for children. The use of antibiotic drugs has been warned of future complications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X