ఉద్దవ్ చేసిన తప్పులు ఇవే.. ముఖ్యంగా మూడు మిస్టేక్స్
మహారాష్ట్రలో అఘాడి కూటమి కూలింది. అందుకు గల కారణాలు చాలానే ఉన్నాయి. కానీ మూడు ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. షిండే తిరుగుబాటు.. అణచివేయడంలో ఉద్దవ్ విఫలం అయ్యారు. ఆయన స్మూత్‌గా ఉండటమే అందుకు కారణం.. ఉద్దవ్ వైఫల్యానికి గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం.
శివసేన అంటే మహారాష్ట్రీయుల కోసం ఆవిర్భవించిన పార్టీ. దాని వ్యవస్థాపకులు బాలసాహెబ్.. అదే బాల్ థాకరే అంటే ముస్లింలకు హడల్. కానీ ఉద్దవ్ మాత్రం మెతక వైఖరి. బాల్ ధాకరే చాలా అగ్రెసివ్, ధైర్యంగా ఉండేవాడు. ప్రత్యర్థులను బెదిరించడానికి తాను టైగర్ అని చెప్పేవారు. అతనికి ఏ సందర్భంలో ఎలా నడచుకోవాలో తెలుసు.

1980లో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. బాల్ థాకరే ఇందిరాగాంధీ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. అప్పుడు సౌమ్యంగా ఉండి పరిస్థితిని ఫేస్ చేశాడు. అలా బాల్ థాకరే ప్రభుత్వాల వెనక ఉండి.. మరింత శక్తిమంతుడు అయ్యాడు. ఉద్దవ్ థాకరే మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.. ప్లెక్సిబుల్‌గా కనిపించడు. 2014 తర్వాత మోడీ పాలన తీరును చదివి ఉటే బాగుండేది.
మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. అనూహ్యంగా సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. అయితే అంతే అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరిద్దరీతో ప్రమాణం చేయించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications