Aunty: వయ్యారంగా ఉందని వల, లాభం లేదని బెడ్ రూమ్ లో దూరి ?, అక్కా, చెల్లి, భర్త కాశ్మీర్ లో ?
బెంగళూరు: పక్క వీధిలో నివాసం ఉంటున్న ఆంటీ మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఎంతకాలానికి వయ్యారంగా ఉన్న ఆమె వలలో పడకపోవడంతో కేటుగాడు సహనం కోల్పోయాడు. భర్త ఆర్మీలో ఉండటంతో ఆంటీ చెల్లెలు కూడా ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఆంటీ అయినా పర్వాలేదు, ఆమె చెల్లెలు అయినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని వలలో వేసుకోవాలని ఆ కేటుగాడు అనేక ప్రయత్నాలు చేస్తుూనే ఉన్నాడు. ఎంత కాలానికి అనుకున్న పని జరగకపోవడంతో వాడు వేసిన స్కెచ్ తో అందరూ బిత్తరపోయారు. ఆంటీ బెడ్ రూమ్ లోకి దూరిపోయిన ఆ కామాంధుడు రెండు గంటల పాటు అక్కడే ఉండిపోయాడు. రూమ్ లోకి వెళ్లిన ఆమె అర్దగంట తరువాత బెడ్ కింద వాడిని చూసి షాక్ గురై ఇంతసేపు వీడు ఇక్కడే ఉన్నాడా ? నేనే చేసిన పని చూసేశాడు అంటూ ఆమె గట్టిగా కేకలు వెయ్యడంతో కలకలం స్థానికులు హడలిపోయారు.

పక్క వీధిలో అందమైన ఆంటీ
బెంగళూరు నగర శివార్లలోని బండేపాళ్య ప్రాంతంలో జయప్రకాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బండేపాళ్యలోనే 56 ఏళ్ల వయసు ఉన్న జయంతి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. జయంతి చూడటానికి లావుగు, ఎర్రగా, బుర్రగా చాలా అందంగా ఉంటోంది. జయంతి వయసు 56 ఏళ్లు అయినా చూడటానికి ఆమె వయసు అంత అని ఎవ్వరూ ఊహించలేరు.

ఆర్మీలో చెల్లెలి భర్త
జయంతి సొంత చెల్లెలు వైజయంతి (పేరు మార్చడం జరిగింది) భర్త ఆర్మీలో ఉన్నాడు. వైజయంతి భర్త ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త ఆర్మీలో ఉండటంతో వైజయంతి బండేపాళ్యలోని అక్క జయంతి ఇంట్లోనే ఉంటున్నది. వయ్యారంగా, చాలా అందంగా ఉన్న అక్కాచెల్లెలు మీద ఆ ప్రాంతంలోని కొందరు కన్ను వేశారు.

చూసి తట్టుకోలేక ట్రై చేస్తూనే ఉన్నాడు
వయ్యారంగా ఉన్న జయంతి మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జయప్రకాష్ చాలా కాలం నుంచి కన్ను వేశాడు. జయంతి, జయప్రకాష్ కు పరిచయం ఉంది. జయంతి ఇంటికి వెళ్లి వస్తున్న జయప్రకాష్ ఆమెను లొంగదీసుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే జయంతి కంటే చాలా సంవత్సరాలు చిన్నవాడైన జయప్రకాష్ కు మాత్రం ఆమె లోంగలేదు.

ఆంటీ మీద కసితో బెడ్ రూమ్ లో దూరాడు ?
వయ్యారంగా, మగతోడు లేకుండా ఉంటున్న జయంతి ఎంతకాలానికి లొంగకపోవడంతో ఆమెను ఎలాగైనా అనుభవించాలని జయప్రకాష్ రగిలిపోయాడు. ఇంటి సమీపంలో జయంతి మద్యాహ్నం బట్టలు ఉతుకుతోంది. ఆ విషయం గమనించిన జయప్రకాష్ మద్యం సేవించి నేరుగా జయంతి ఇంటిలోకి దూరిపోయాడు.ఆ సమయంలో జయంతి ఆంటీ సోదరి వైజయంతి ఇంట్లో ఉన్నా జయప్రకాష్ లోపలికి వచ్చిన విషయం గమనించలేకపోయింది. ఇంట్లోకి వెళ్లిన జయప్రకాష్ నేరుగా జయంతి బెడ్ రూమ్ లోకి వెళ్లి మంచం కింద దాక్కున్నాడు.

తడిసిన బట్టలు తీసేస్తే ?
బట్టలు ఉతకడంతో జయంతి బట్టలు పూర్తిగా తడిచిపోయాయి. బట్టలు ఆరేసిన జయంతి తరువాత నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసింది. తడిచిన బట్టలు మొత్తం విప్పేసిన జయంతి వాటికి కిందపడేసింది. మంచం కిందపడుకున్న జయప్రకాష్ నగ్నంగా ఉన్న జయంతిని చూస్తూ లొట్టలు వేసుకున్నాడు. తడిచిన బట్టలు మొత్తం విప్పేసిన జయంతి వేరే బట్టలు తీసుకుని కట్టుకోవడానికి సిద్దం అయ్యింది. ఆ సమయంలో నగ్నంగా ఉన్న జయంతిని చూసిన జయప్రకాష్ మద్యం మత్తులో కామం తట్టుకోలేక మంచం కింద నుంచి బయటకు వచ్చి గట్టిగా ఆమెను పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఊహించిన షాక్ తిన్న జయంతి గట్టిగా కేకలు వేసింది. ఇంట్లో సీక్రెట్ గా పెట్టిన అలారమ్ వేసింది.

దెబ్బకు పరుగో పరుగు
జయంతి గట్టిగా కేకలు వెయ్యడం, సీక్రెట్ అలారమ్ మోగించడంతో వంట గదిలో ఉన్న ఆమె సోదరి వైజయంతి ఆందోళనతో బెడ్ రూమ్ లోకి పరుగుతీసింది. అదే సమయంలో చిక్కిపోతానని భయపడిన జయప్రకాష్ జయంతి, వైజయంతిని పక్కకు తోసేసి ఇంట్లో నుంచి బయటకు పరుగు తీశాడు. జయంతి, వైజయంతి జరిగిన విషయం స్థానికులకు చెప్పారు. బండేపాళ్యలోని ఓ క్వారీ సమీపంలోకి పారిపోయిన జయప్రకాష్ అక్కడే దాక్కున్నాడు.

దిమ్మతిరిగిపోయింది
జయంతి ఇచ్చిన షాక్ తో జయప్రకాష్ కు తాగిన కిక్కు మొత్తం దిగిపోయింది. జయంతి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సహాయంతో గాలించిన పోలీసులు చివరికి జయప్రకాష్ ను అరెస్టు చేసి బెండ్ తీసేశారు. ఒంటరిగా నివాసం ఉంటున్న అక్కాచెల్లెలి ఇంట్లో జయప్రకాష్ దూరి ఏం చేశాడో అనే విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు షాక్ అయ్యారు. జయప్రకాష్ కు బెండ్ తీసిన పోలీసులు అతన్ని విచారణ చేశారు. ఆంటీ మీద కోరిక, మద్యం మత్తులో తాను తప్పు చేశానని జయప్రకాష్ నేరం అంగీకరించాడని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications