viral video:సోనాలికి విష ప్రయోగం.. సుధీర్, సుఖ్విందరే దోషులు: సోనాలి సోదరుడు
నటి, బీజేపీ నేత సోనాలి ఫాగట్ హఠాన్మరణం కొందరు జీర్ణించకోలేకపోతున్నారు. ఆమె చనిపోవడానికి కొద్దీ సమయం ముందు కూడా ఆమె పీఏ సుధీర్ సంగ్వాన్ ఒకే గదిలో ఉన్నారట. మధ్యాహ్నం 12 గంటలకు డ్యాన్స్‌కు వెళ్లారని.. దాదాపు 4 గంటల పాటు డ్యాన్స్ చేశాక.. ఆమె ఆరోగ్యం సహకరించలేదు. అలా కుప్పకూలి చనిపోయారు. కానీ సోనాలి సోదరుడు మాత్రం సంచలన ఆరోపణలు చేశారు.

36 సెకన్ల వీడియో..
36 సెకన్ల నిడివి గల వీడియోను సోనాలి ఫాగట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో సుధీర్‌తో పాటు అతని స్నేహితుడు సుఖ్‌విందర్ కూడా ఉన్నారు. సోనాలి.. నల్లని డ్రెస్ వేసుకుంది. ఇద్దరు కలిసి.. సోనాలితో కలిసి డ్యాన్స్ చేసేవారు. కాసేపటి తర్వాతే ఆమె ఇబ్బందిగా ఉంది. వీడియోను దైనిక్ భాస్కర్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.

దగ్గరగా వచ్చిన సుఖ్విందర్
డ్యాన్స్ చేసే సమయంలో సోనాలితో సుఖ్ విందర్ దగ్గరగా కనిపించారు. డ్యాన్స్ చేయడానికి సోనాలి ఇబ్బంది పడింది. అతని నుంచి వదిలించుకుంది. ఆ సమయంలో సుధీర్ దూరంగా ఉన్నారు. లాభం లేదనుకుని సోనాలి అక్కడినుంచి వెళ్లిపోయింది. సోనాలి వెళ్లిన తర్వాత.. ఒకరి నుంచి సుఖ్వీందర్ మొబైల్ తీసుకుంటాడు.

కొత్తగా.. పాతదా
వీడియోపై భిన్న వాదనలు ఉన్నాయి. ఆమె చనిపోవడానికి ముందటి వీడియో అని ఒకరు.. నెలకిందటి వీడియో అని మరొకరు కామెంట్ చేశారు. నెలకింద గురుగ్రామ్‌లో జరిగిన వీడియో అని సోనాలి సోదరుడిని అడగగా.. దానికి సంబంధించి తమ వదద సమాచారం లేదన్నారు. అయితే పీఏ సుధీర్‌పై అతని సోదరుడు రింకు చాలా ఆరోపణలు చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆహారంలో మత్తు కలిపి
మూడేళ్ల క్రితం సుధీర్ ఆహారంలో మత్తు కలిపాడట. అప్పుడే సోనాలిపై లైంగికదాడి కూడా చేశాడట. దానిని వీడియో తీయడమే కాదు.. వైరల్ చేస్తామని చెప్పాడని తెలిపారు. అప్పటినుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. సోనాలికి గోవా తెలియదని.. ఆమెకు ప్లీ ప్లాన్‌గా తీసుకొచ్చారని పేర్కొ్నారు. సినిమా షూంటింగ్ 24వ తేదీన ఉంటే.. 21, 22వ తేదీన ఎందుకు బక్ చేశారని అడిగారు. అంతేకాదు. సోనాలిపై విష ప్రయోగం జరిగిందని చెప్పారు. గోవా పోలీసులు ఇప్పటికే సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
सोनाली फोगाट का VIDEO वायरल: डिस्को में PA सुधीर और सुखविंदर साथ में कर रहे डांस; नहीं दिखीं कंफर्टेबल, बार-बार खुद को छुड़ाती रही #SonaliPhogat https://t.co/BYoQjRkQz6 pic.twitter.com/WYlQqSdGNw
— Dainik Bhaskar (@DainikBhaskar) August 25, 2022
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications