కానిస్టేబుల్ పోస్టులు: బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్-2017
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 11, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
జాబ్: కానిస్టేబుల్(ట్రేడ్స్ మెన్-మేల్)
జాబ్ పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: అక్టోబర్ 10, 2017
ఖాళీలు: 1074

విద్యార్హత: కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.5200-రూ.20200/ ఒక నెలకు
వయోపరిమితి: అగస్టు 1, 2017నాటికి 18-23సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, ఫిజికల్ మెజర్ మెంట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ), ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్
నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 12, 2017
దరఖాస్తుల తుది గడువు: అక్టోబర్ 11, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/jj33MM












Click it and Unblock the Notifications