ఢిల్లీలో కూలిన బిల్డింగ్, ముగ్గురు మృతి, శిథిలాల కింద నలుగురు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కూలిపోయింది. లాహోరి గేట్ వద్ద బాహుళ అంతస్తుల భవనం కూలింది. రాత్రి 7.30 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అక్కడికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. ప్రమాదంలో శిథిలాల కింద ఏడుకు పైగా చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. నలుగురు శిథిలాల కింద ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది.

గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద నలుగురు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలే వర్షాలు.. ఆపై జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్లే ఈ ప్రమాదం జరిగింది.సహాయ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక అధికారులు తెలియజేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications