జమ్మూలో మరో ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు లక్ష్యంగా కాల్పులు..
కశ్మీర్: బుధవారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్ లోని ఖుద్వానీ ప్రాంతంలో భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని గత రాత్రి నుంచే భారత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
కాగా, గత వారం చోటు చేసుకున్న మూడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 12మందితీవ్రవాదులు మృతి చెందగా.. ఒకరు పట్టుబడ్డారు. అదే సమయంలో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక సామాన్య పౌరుడు సైతం మృతి చెందారు.

Recommended Video

Virat Kohli Slams Shahid Afridi For His Comments On 'Kashmir Issue'
అంతకుముందు, సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఆదివారం నాడు భారత భద్రతా బలగాలు ఖవాస్ ప్రాంతంలోని రాజౌరిలో ఓ తీవ్రవాదులు తలదాచుకున్న ఓ శిబిరాన్ని పేల్చి పారేశాయి.












Click it and Unblock the Notifications