జింగల్ బెల్స్ పాట ఇప్పుడు భోజ్ పురి భాషలో!

Posted By:
Subscribe to Oneindia Telugu
Jingle Bells now in Bhojpuri జింగల్ బెల్స్ పాట ఇప్పుడు భోజ్ పురి భాషలో!

"క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. ఇక మరో నాలుగు రోజుల్లో క్రిస్మస్ వస్తుందనగా ఇప్పుడు ఒక పాట హల్చల్ చేస్తుంది. అదేంటి క్రిస్మస్ కి పాట కి సంబందం ఏంటి అనుకుంటున్నారా ? ఉందండీ !

సాదారణంగా క్రిస్మస్ అనగానే అందరికీ ముఖ్యంగా పిల్లలకు ఒక పాట గుర్తొస్తుంది. అదే జింగల్ బెల్స్ జింగల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే అనే పాట. క్రిస్మస్ పాట గా జింగల్ బెల్స్ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే దీన్ని చాలా సినిమాల్లో వాడారు కూడా. అయితే జింగల్ బెల్స్ పాట ఇంత ఫేమస్ అయినప్పటికీ ఇప్పటివరకు అది ఇంగ్లీష్ లోనే ఉంది తప్ప వేరే బాషలో అనువదించటం కానీ వేరే బాషలో కూడా పాడటం కానీ జరుగలేదు.

Jingle Bells now in Bhojpuri

అయితే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా మళ్ళి జింగల్ బెల్స్ హల్చల్ చేస్తుంది. అయితే ఇంగ్లీష్ లో కాదు భోజ్ పురి భాషలో. ఇక భోజ్ పురి భాషలో ఉన్న ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.అయితే ఇది అనువాద వెర్షన్ అయినప్పటికీ అందరి మన్ననలు పొందుతుంది. గొప్పగా ఉందని, వైరల్ అవుతుందని దీని గురించి చర్చ నడుస్తుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Christmas is as Indian as it is Western. And here’s a version of Jingle Bells to prove as much. It’s in Bhojpuri

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి