రైలు ఇంజిన్‌లో మంటలు.. బోగీలను వేరు చేసి దూరంగా నెట్టిన ప్యాసెంజర్స్.. (వీడియో)
అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. అవును కళ్లముందే చిత్రాలు కనువిందు చేస్తుంటాయి. అలా ఓ ఘటన జరిగింది. సహరన్ పుర్- ఢిల్లీ ప్యాసెంజర్ రైలు దౌరాలా రైల్వే స్టేషన్‌లో ఆగింది. అయితే ఆగగానే మంటలు వచ్చాయి. వెనకాల ఉన్న రెండు బోగీల్లో మంటలు వ్యాపించాయి. దీంతో రైల్వేస్టేషన్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. బోగీల నుంచి మిగిలిన బోగీలను వేరు చేయాలని అనుకున్నారు. వారికి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా సహకరించారు. అలా బోగీలను వెనక్కి నెట్టేశారు.
ప్రయాణికులను సాయం కోరడం.. వారు వెంటనే స్పందించడం చకచకా జరిగిపోయాయి. వారు నెట్టడంతో బోగీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ప్రమాదం తప్పింది. వేగంగా స్పందించి నెట్టడంతో.. మిగతావారు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది.. రైలు ఇంజిన్‌లో మంటలను ఆర్పివేశారు. దీంతో రిలాక్స్ అయ్యారు. అయితే కాసేపు ఆ స్టేషన్ గుండా రైళ్లకు అనుమతిని ఇవ్వలేదు.

ప్రమాదానికి గల కారణాలను మాత్రం గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. వావ్ అని మెచ్చుకుంటున్నారు. ప్రమాదం తప్పిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. రైల్వే సిబ్బంది, ప్యాసెంజర్స్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పిందని అంటున్నారు. అందరూ లైక్ చేస్తున్నారు. మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications