వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Techie: టెక్నీ టెక్నిక్స్, 200 మంది అమ్మాయిల జీవితాలతో, ఫోర్న్ సైట్లకు అమ్మేశాడు, హ్యాక్ అయ్యిందని !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ నోయిడా: మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తరువాత ఎంబీఏ పూర్తి చేసిన యువకుడు ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. మంచి ఉద్యోగంలో చేరిన మా కొడుకు మమ్మల్ని ఉద్దరిస్తాడని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. అతనికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యాజమాన్యం అతని నుంచి ఏంతో ఆశించింది. కంపెనీలో బాగానే ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఐటీ, సోషల్ మీడియా టెక్నిక్స్ ఉపయోగించి అమ్మాయిలు, వివాహిత మహిళ మీద కన్ను వేశాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకున్న తరువాత ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అతని అసలు స్వరూపం చూపించాడు. కేటుగాడి దెబ్బతో హడలిపోయిన మహిళలు పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు చివరికి ఆ సాస్ట్ వేర్ ఇంజనీరును అదుపులోకి తీసుకున్నారు. తన వైఫై హ్యాక్ అయ్యిందని, ఈ అమ్మాయిల దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల మీదే కేకలు వేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు పోలీసులు ఇడ్లీ, సాంబార్, వడ పెట్టడంతో నిందితుడు జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. ఇప్పటి వరకు తాను 200 మంది అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో గేమ్స్ ఆడానని నిందితుడు ఆంగీకరించాడు. నిందితుడి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లో సుమారు 4 వేల మంది అమ్మాయిలు, వివాహిత మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు ఉండటంతో పోలీసులు హడలిపోయారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జరిగిన స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

Russian VS Ukraine: క్షణక్షణం, 6 లక్షలా 60 వేల మంది ఎస్కేప్, ఐక్యరాజ్య సమితి లెక్కలు !Russian VS Ukraine: క్షణక్షణం, 6 లక్షలా 60 వేల మంది ఎస్కేప్, ఐక్యరాజ్య సమితి లెక్కలు !

 మెకానికల్ ఇంజనీరింగ్, ఎంసీఏ

మెకానికల్ ఇంజనీరింగ్, ఎంసీఏ

ఢిల్లీలో మోహిత్ శర్మా అలియాస్ మోహిత్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తరువాత ఎంబీఏ పూర్తి చేసిన మోహిత్ శర్మా ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుం నోయిడాలోని బ్రాంచ్ లో మోహిత్ శర్మా విధులు నిర్వహిస్తున్నాడు.

 సోషల్ మీడియా టెక్నీక్స్

సోషల్ మీడియా టెక్నీక్స్

మంచి ఉద్యోగంలో చేరిన మా కొడుకు మోహిత్ శర్మా మమ్మల్ని ఉద్దరిస్తాడని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. మోహిత్ శర్మాకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యాజమాన్యం అతని నుంచి ఏంతో ఆశించింది. కంపెనీలో బాగానే ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు మోహిత్ శర్మా ఐటీ, సోషల్ మీడియా టెక్నిక్స్ ఉపయోగించి అమ్మాయిలు, వివాహిత మహిళ మీద కన్ను వేశాడు.

ఫోర్న్ సైట్లకు అమాయకుల నగ్న ఫోటోలు, వీడియోలు సేల్

ఫోర్న్ సైట్లకు అమాయకుల నగ్న ఫోటోలు, వీడియోలు సేల్

సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకున్న తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరు మోహిత్ శర్మా అతని అసలు స్వరూపం చూపించాడు. అమ్మాయిలు, వివాహిత మహిళలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి నగ్న వీడియోలు, ఫోటోలు సంపాదించిన టెక్కీ మోహిత్ శర్మా వాటిని ఫేమస్ ఫోర్న్ సైట్ లకు విక్రయించి లక్షల రూపాయల డబ్బులు సంపాధించడం మొదలు పెట్టాడు.

 రెండు ఫిర్యాదులు వీడి జీవితాన్ని మార్చేశాయి

రెండు ఫిర్యాదులు వీడి జీవితాన్ని మార్చేశాయి

ఇప్పటి వరకు అనేక మంది జీవితాలతో చెలగాటం ఆడిన టెక్కీ మోహిత్ శర్మా మాత్రం పోలీసులకు చిక్కలేదు. నేను ఏమి చేసినా ఎవ్వరూ పట్టుకోలేరని మోహిత్ శర్మా రెచ్చిపోయాడు. 2020 సెప్టెంబర్ నెలలో, 2021 జూన్ నెలలో ఇద్దరు మహిళలకు ఆన్ లైన్ లో ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు టెక్కీ మోహిత్ శర్మా మీద ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదులు టెక్కీ మోహిత్ శర్మా జీవితాన్ని మార్చేశాయి.

 పోలీసుల మీద ఆవాజ్ వేసిన టెక్కీ

పోలీసుల మీద ఆవాజ్ వేసిన టెక్కీ

ఇద్దరు మహిళలకు ఫిర్యాదులు చెయ్యడంతో ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స విభాగం పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడా మ్యాటర్ లీక్ కాకుండా దర్యాప్తు చేశారు. నోయిడాలోని ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మోహిత్ శర్మాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. తన వైఫై హ్యాక్ అయ్యిందని, ఈ అమ్మాయిల దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదని మోహిత్ శర్మా ఢిల్లీ పోలీసుల మీదే కేకలు వేశాడు.

 బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం లీక్

బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం లీక్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మోహిత్ కు పోలీసులు బెండ్ తీస్తే నిందితుడు జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పాడు. ఇప్పటి వరకు తాను 200 మంది అమ్మాయిలు, వివాహిత మహిళల జీవితాలతో గేమ్స్ ఆడానని నిందితుడు మోహిత్ శర్మా ఆంగీకరించాడు. నిందితుడిు మోహిత్ శర్మా మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లో సుమారు 4 వేల మంది అమ్మాయిలు, వివాహిత మహిళల నగ్న వీడియోలు, ఫోటోలు ఉండటంతో పోలీసులు హడలిపోయారు. మోహిత్ శర్మా దెబ్బతో చాలామంది కేసులు పెట్టలేదని, నిందితుడి నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Techie: A 33-year-old software engineer working with Google has been arrested for allegedly blackmailing models and posting their nude pictures on Instagram. Mohit Sharma posed as the editor of a Russian fashion magazine to lure his victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X