VIDEO:దిగ్గీరాజా స్టెప్పులు.. జోరుగా, హుషారుగా, కారణమిదే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. దాదాపు అన్నీ చోట్ల ఆశించిన మేర కార్యకర్తలు విచ్చేస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించక ముందే కాంగ్రెస్ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. అవును దిగ్విజయ్ సింగ్ తదితరులు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
కేశరియా, యే దోస్తి హమ్ నహీ దోడెంగే పాటకు దిగ్విజయ్ సింగ్ డ్యాన్స్ చేశారు.ఆ వీడియోను పార్టీ నేత గౌరవ్ పాండీ ట్వీట్ చేశారు. జోడో యాత్రకు రెండురోజుల రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో జరగనుంది. ఈ క్రమంలో నేతలు అంతా హుషారు మీద ఉన్నారు.

సెప్టెంబర్ 7వ తేదీన భారత్ జోడో యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలగాణ, మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ చేరుకోనుంది. దీంతో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు నేతలు సిద్దం అవుతున్నారు.
Humbled to receive this prestigious responsibility!
— Gaurav Pandhi (@GauravPandhi) November 16, 2022
I thank Hon'ble Congress President Shri Mallikarjun Kharge for showing faith in my capabilities.
My gratitude to former Congress Presidents Smt Sonia Gandhi & Shri Rahul Gandhi for their belief & trust in me. (1/2) pic.twitter.com/9kFBDaLfoE
కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. 150 రోజుల పాటు యాత్ర సాగనుంది. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారినికి దూరమైంది. ఇక అప్పటినుంచి బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది.
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications