వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:వావ్.. ఏం తెలివి పిల్లి, వాటర్ కూలర్ ఆన్ చేసి మరీ నీరు తాగుతూ.. వైరల్

|
Google Oneindia TeluguNews

ఏ వీడియో అయిన సరే.. వెరైటీగా ఉంటే చాలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ మేరకు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలా కొన్ని పెంపుడు జంతువుల వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. అవును శునకం, పిల్లిలా యాక్షన్స్ మనం చూశాం. ఇప్పుడు మరో పిల్లి ఓ ఫిట్ చేసింది. అవును దానికి దాహం వేయడంతో అదే తాగేసింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

పిల్లికి దాహం..

పిల్లికి దాహం..

వీడియోను బ్యూటెంగెబిడెన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. పిల్లికి దాహం వేసింది అని ట్యాగ్ పెట్టారు. ఓ వాటర్ కూలర్ ఉంది. దానికి చలి నీరు, వేడి నీరు కూడా వస్తోంది. అయితే తెలివిగా చలి నీరు ఉన్న చోట ఓపెన్ చేసింది. ఆ వీడియో 12 సెకన్లు మాత్రమే ఉంది. దానిని ఓపెన్ చేసి.. మరీ నీరు తాగింది. వీడియో చూస్తుంటే తెగ ముచ్చట వేస్తోంది.

7.9 మిలియన్ల వ్యూస్

వీడియోను ఇప్పటికే 7.9 మిలియన్ల సార్లు చూశారు. 2.6 లక్షల లైకులు కొట్టారు. 38 వేల మంది రీ ట్వట్ చేశారు. చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. జంతువులు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మనన్ని చూసి నేర్చుకోవడంలో పిల్లులు ముందు వరసలో ఉన్నాయి..ఇదీ కరెక్ట్ ఉదహరణ అని చెప్పారు. దానికి అక్కడ స్టూల్ పెడితే బాగుండేది అని మరొకరు రాశారు.

Recommended Video

Viral Video మహిళా టీచర్ సేఫ్ స్థానికులే NDRF సిబ్బంది అవుతున్నారు *Weather | Telugu OneIndia
శునకం సాయం..

శునకం సాయం..


ఇదివరకు ఓ కోతి కూడా ఒక వ్యక్తికి సాయం చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి వీడియోలు.. మనుషులు, పెంపుడు జంతువుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఆ వీడియోను కూడా 3.4 మిలియన్ల మంది చూశారు. 44 వేల మంది లైకు చేశారు. ఇలా పెంపుడు జంతువులు కూడా తమ క్రియేటివిని చూపిస్తున్నాయి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.

English summary
cat stands next to water cooler at beginning of the video and attempts to get water to come out of it. further uplifts tab and drinks water gracefully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X