Wife: బావతో ఆడుకుంటూ ఎంజాయ్ చేసిన భార్య, సినిమా చూపించిన భర్త, మేడ మీద నుంచి తోసేసి, క్లైమాక్స్!

కాన్పూర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. హోలీ పండుగకు రావాలని అత్తారింటి వాళ్లు అల్లుడు, కూతురికి ఫోన్ చేసి చెప్పారు. భార్య ఊర్లో హోలీ పండుగ గ్రాండ్ గా చేసుకోవాలని భర్త ఎగరేసుకుంటూ వెళ్లాడు. అత్తారింటి దగ్గర స్థానికులు, భార్య వైపు బంధువులు అందరూ గుమికూడారు. ఇదే సమయంలో భార్యకు వరుసకు బావ అయ్యే వ్యక్తి కూడా అక్కడి వెళ్లాడు. హోలీ పండుగ సందర్బంగా అందరూ రంగులు, రంగునీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారు. ఆ సమయంలో పెళ్లి అయిపోయిన మరదలిని పట్టుకుని ఆమె ముఖం మీద బావ రంగులు రుద్దాడు.

పక్కనే రంగులు చల్లుతూ ఎంజాయ్ చేస్తున్న భర్త విషయం గమనించి నా భార్య మీద ఎందుకు రంగులు చల్లుతున్నావు అంటూ అతనితో గొడవ పెట్టుకున్నాడు. హోలీ పండుగ సందర్బం అక్కడ రచ్చరచ్చ అయ్యింది. పెద్దలు జోక్యం చేసుకుని బావకు బుద్దిమాటలు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అదే రోజు భార్యను పట్టుకుని భర్త చితకబాదేశాడు. వాడు నిన్ను గట్టిగా పట్టుకుని రంగులు చల్లుతుంటే సినిమా చూస్తున్నావా, వద్దని ఎందుకు చెప్పలేదని ఆమె ఉతికేశాడు.

అత్తమామలు సర్దిచెప్పడంతో మరుసటి రోజు భర్త అతని భార్యను పిలుచుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నీ బావకు నీకు అక్రమ సంబందం ఉందా ?, ఎందుకు రంగులు చల్లించుకున్నావు అంటూ భర్త 10 రోజుల నుంచి అతని భార్యతో గొడవపడుతూనే ఉన్నాడు. మేడమీదకు భార్యను పిలుచుకుని వెళ్లి చితకబాదేశాడు. అంతటితో శాంతించకుండా భార్యను మేడ మీద నుంచి కిందకు తోసేసిన భర్త ఆమెను చంపేయాలని ప్రయత్నించడం కలకలం రేపింది.

 భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు

భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలోని బందా జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో లఖన్ సింగ్ అలియాస్ లఖన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన రమాదేవి అలియాస్ రమా (26) అనే యువతిని లఖన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. భార్య రమాదేవితో లఖన్ సింగ్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

అత్త పిలిచిందని ఎగరేసుకుంటూ వెళ్లిన అల్లుడు

అత్త పిలిచిందని ఎగరేసుకుంటూ వెళ్లిన అల్లుడు

హోలీ పండుగకు రావాలని అత్తారింటి వాళ్లు అల్లుడు లఖన్ సింగ్, కూతురు రమాదేవికి ఫోన్ చేసి చెప్పారు. భార్య రమాదేవి ఊర్లో హోలీ పండుగ గ్రాండ్ గా చేసుకోవాలని ఆమె భర్త లఖన్ సింగ్ 10 రోజుల క్రితం హోలీ పండుగ ముందు రోజు ఎగరేసుకుంటూ భార్య రమాదేవి సొంత ఊరు లుధౌరా కన్వారా గ్రామానికి వెళ్లాడు. అత్తారింటి దగ్గర స్థానికులు, భార్య రమాదేవి వైపు బంధువులు అందరూ గుమికూడారు.

 భార్య మీద బావ రంగులు చల్లాడని ఫైర్

భార్య మీద బావ రంగులు చల్లాడని ఫైర్

ఇదే సమయంలో భార్య రమాదేవికి వరుసకు బావ అయ్యే వ్యక్తి కూడా అక్కడి వెళ్లాడు. హోలీ పండుగ సందర్బంగా అందరూ రంగులు, రంగునీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నారు. ఆ సమయంలో పెళ్లి అయిపోయిన మరదలు రమాదేవిని పట్టుకుని ఆమె ముఖం మీద బావ రంగులు రుద్దాడు. పక్కనే రంగులు చల్లుతూ ఎంజాయ్ చేస్తున్న రమాదేవి భర్త లఖన్ సింగ్ విషయం గమనించి నా భార్య రమాదేవి మీద ఎందుకు రంగులు చల్లుతున్నావు అంటూ అతనితో గొడవ పెట్టుకున్నాడు.

హోలీ రోజు రచ్చరచ్చ

హోలీ రోజు రచ్చరచ్చ

హోలీ పండుగ సందర్బం రమాదేవి ఇంటి దగ్గర రచ్చరచ్చ అయ్యింది. పెద్దలు జోక్యం చేసుకుని రమాదేవి బావకు బుద్దిమాటలు చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అదే రోజు లఖన్ సింగ్ అతని భార్య రమాదేవిని పట్టుకుని చితకబాదేశాడు. వాడు నిన్ను గట్టిగా పట్టుకుని రంగులు చల్లుతుంటే సినిమా చూస్తున్నావా, వద్దని ఎందుకు చెప్పలేదని రమాదేవిని పట్టుకుని ఉతికేశాడు.

10 రోజుల నుంచి భార్యకు సినిమా చూపిస్తున్న భర్త

10 రోజుల నుంచి భార్యకు సినిమా చూపిస్తున్న భర్త

అత్తమామలు సర్దిచెప్పడంతో మరుసటి రోజు భర్త రమాదేవితో కలిసి లఖన్ సింగ్ అతని ఇంటికి వెళ్లిపోయాడు. నీ బావకు నీకు అక్రమ సంబందం ఉందా ?, ఎందుకు రంగులు చల్లించుకున్నావు అంటూ లఖన్ సింగ్ గత 10 రోజుల నుంచి అతని భార్య రమాదేవితో గొడవపడుతూనే ఉన్నాడు. సోమవారం ఇంటి మేడమీదకు భార్య రమాదేవిని పిలుచుకుని వెళ్లి చితకబాదేశాడు.

Recommended Video

    China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu
    మేడ మీద నుంచి భార్యను తోసేసి చంపేయాలని స్కెచ్

    మేడ మీద నుంచి భార్యను తోసేసి చంపేయాలని స్కెచ్

    అంతటితో శాంతించని లఖన్ సింగ్ అతని భార్య రమాదేవిని మేడ మీద నుంచి కిందకు తోసేసి ఆమెను చంపేయాలని ప్రయత్నించడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన రమాదేవిని బందా జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని, లఖన్ సింగ్ ను అరెస్టు చేశామని కొత్వాలి పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+