మెక్సికో స్కూల్‌లో కాల్పులు: ముగ్గురు మృతి

Subscribe to Oneindia Telugu

మెక్సికన్ సిటీ: న్యూమెక్సికో హై స్కూల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. అజ్టెక్‌లోని అజ్టెక్ హైస్కూల్‌లో కాల్పులు జరిపిన దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించినట్లు తెలిసింది.

 Three dead after shooting at New Mexico high school

కాగా, ఈ కాల్పుల ఘటనలో మరో 15మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని అన్ని పాఠశాలలు మూసివేశారు. పిల్లలందర్నీ ఇంటింటికి పంపించేసినట్లు అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Authorities said that three people dead after New Mexico high school shooting on Thursday.The shooter, who opened fire at Aztec High School in Aztec, is dead, said San Juan County Sheriff Ken Christesen.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి