VIRAL VIDEO:ఓరీ.. వీడి వేషాలు, కొండచిలువతో ఆటలు, మెడకు చుట్టుకొని, వైరల్
కొండచిలువ అంటే అంతా భయపడతారు. కానీ కొందరు మాత్రం పెట్స్ మాదిరిగా పెంచుతున్నారు. అయినప్పటికీ అవీ అంటే అందరికీ హడలే. అవును కానీ ఒకతను దాంతో ఆటలు ఆడడు. తలకు చుట్టుకొని మరీ, గేమ్స్ ఆడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఓ సారి చూసేయండి.
ఆ వీడియోను నిక్ ద వ్రాంగ్లర్ అనే అతను ఇన్ స్టలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ తిరుగుతుంది. ఆ వీడియోకు ఇప్పటికే 150కే వ్యూస్ వచ్చాయి. ఆ కొండ చిలువ డేంజర్‌గానే ఉంది. నల్లని కలర్‌తో.. తల మీద భయంగానే ఉంది.. అదీ అతని మెడను చుట్టుకుంది. తోకను అతను పట్టుకున్నాడు. కొంచెం దూరంలో తల ఉంది. దాంతో అతను ఆడటం ప్రారంభించాడు.

అయినప్పటికీ దానిని గెలికాడు. మెడకు చుట్టుకుంటున్న.. మెల్లిగా లూజ్ చేసుకున్నాడు. దాని తలను క్యాప్ తీసి మరీ కొట్టాడు. అదీ వెంటనే పైకి లేచింది. వావ్.. అంటూ కామెంట్ చేశారు. దానిని మెల్లిగా కూల్ చేశాడు. దీంతో అదీ నోరు మూసివేసింది. తోకను పట్టుకొని.. మెడకు చుట్టుకున్న పామును లూజ్ చేసుకున్నాడు. తన పరిస్థితి డేంజర్‌గా ఉంది అని అతను యాక్ట్ చేశాడు. ఆ పాము తనను కరుస్తున్నట్టుగా అనుకొని.. యాక్షన్ చేశాడు.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరు ఏమో సరదాగా తీసుకుంటే.. మరికొందరు భయపడ్డారు. మేజింగ్ అని ఒకరు.. ఇదీ సురక్షితం కాదని మరొకరు రాశారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని మరొకరు రాశారు.












Click it and Unblock the Notifications