ఏసీపీ రోహిత్ రాజు.. మంచి డ్యాన్సర్ కూడా, ఫంక్షన్‌లో జోరుగా స్టెప్పులు
నేరస్తుల పాలిట ఆయన సింహా స్వప్నం.. ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గరు. ఆయనే ఏసీపీ రోహిత్ రాజు.. ఇటీవల వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసింది ఈయనే. నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్.. విధినిర్వహణలో పైరవీలకు లొంగరు. ఈ విషయం రాఘవేంద్ర అరెస్టుతో తెలిసిపోయింది. పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ ఆత్మహత్య ఘటన కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వనమా రాఘవను అరెస్టు చేయడంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది.

మంచి డ్యాన్సర్
నేరస్తులను కటకటాల వెనుక నెట్టడంతోపాటు రోహిత్ రాజులో మరో కోణం ఉంది. అవును ఆయన మంచి డ్యాన్సర్.. అంటే బాత్రూమ్‌లో డ్యాన్స్ చేయడం కాదు.. ఏకంగా ఫంక్షన్‌లో అదీ కూడా.. మంచి స్టెప్పులు వేస్తారు. ఇటీవల ఓ ఫంక్షన్‌లో రోహిత్ రాజు చేసిన డ్యాన్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా హీరోలకు తగ్గకుండా చేసిన డ్యాన్సు పలువురిని ఆకట్టుకుంది.

ఫంక్షన్‌లలో స్టెప్పులు
ఇప్పుడే
కాదు
గతంలో
కూడా
ఆయన
డ్యాన్స్
వేశారు.
ఆ
వీడియోలు
సామాజిక
మాధ్యమాల్లో
ట్రోల్
అవుతున్నాయి.
నేరస్తులతో
కఠినంగా
ఉండే
రోహిత్..
పాటకు
చిందులేస్తూ
హుషారుగా
ఉంటున్నారు.
మిగతావారిలో
జోష్
నింపారు.
వావ్
రోహిత్
అంటూ
నెటిజన్లు
ప్రశంసలు
కురిపిస్తున్నారు.
రకరకాలుగా
కామెంట్లు
కూడా
పెడుతున్నారు.

12 కేసులు
ఇటు వనమా రాఘవపై ప్రస్తుతం 12 కేసులు ఉన్నాయని తెలిపారు. రామకృష్ణ ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. బాస్ నన్ను క్షమించు అంటూ స్నేహితులకి రాసిన సూసైడ్ లేఖ వివరాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. నిందితుడు వనమా రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలో మూడు పోలీసుస్టేషన్‌లో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవి పల్లి పోలీసుస్టేషన్‌లో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఈ కేసులలో పాల్వంచ టౌన్‌లో 5 కేసులు, మరో 2 కేసులు పాల్వంచ రూరల్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీదేవిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. పాల్వంచ టౌన్‌లో మారో కేసు ఉంది. మొత్తం 12 కేసులు రాఘవపై నమోదు అయ్యాయని రిమాండు రిపోర్టు లో పోలీసులు పేర్కోన్నారు.
Recommended Video
రిమాండ్‌లో
రాఘవను
ప్రాథమికంగా
విచారించిన
అనంతరం
పోలీసులు
కొత్తగూడెంలో
మేజిస్ట్రేట్
ఎదుట
హాజరుపరిచారు.
దీంతో
అతనికి
న్యాయమూర్తి
14
రోజుల
జ్యుడిషియల్
రిమాండ్
విధించారు.
అనంతరం
పోలీసులు
అతనిని
భద్రాచలం
జైలుకు
తరలించారు.
రామకృష్ణను
బెదిరించినట్టు
రాఘవ
అంగీకరించాడని
పోలీసులు
వెల్లడించారు.
ఇటు
ఆత్మహత్య
చేసుకునే
ముందు
రామకృష్ణ
సెల్పీ
వీడియో
తీసి..
అందులో
వనమా
వెంకటేశ్వరరావు
కుమారుడు
వనమా
రాఘవేంద్ర
రావు
పేరును
ప్రస్తావించారు.
ఆయన
వల్లే
తాము
సూసైడ్
చేసుకుంటున్నామని
పేర్కొన్నారు.
సెల్ఫీ
వీడియో
వైరల్
కాగా..
ప్రభుత్వం
కూడా
స్పందించింది.
ఆరోపణలు
ఎదుర్కొంటున్న
రాఘవేంద్ర
రావును
అరెస్ట్
చేసింది.
వనమా
రాఘవేంద్ర
రావుపై
302,
306,
307
సెక్షన్ల
కింద
కేసులు
నమోదు
చేశారు.
ప్రస్తుతం
ఆయన
రిమాండ్‌లో
ఉన్నారు.