అధ్యాపక పోస్టులు: టీటీడీ రిక్రూట్‌మెంట్-2017
ఏదేని గుర్తింంపు పొందిన ఇనిస్టిట్యూషన్(ఆగమం) నుంచి యజుర్వేదం, శుక్లా యాజూర్ వేదం, రుగ్వేదంలలో క్రమాంతం/గ్రహాంతం/సలక్షణ ఘనతం, అదర్వణ వేదం, సామవేదంల&సంహితలలో చందోగ్యం కలిగి ఉండాలి. అలాగే పౌరోహిత్యంలో శ
సంభావన ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల భర్తీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూన్25,2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
టీటీడీలో ఖాళీల సంఖ్య:34
1.కీసరగుట్ట:06పోస్టులు
2.చిలుకూరు:02పోస్టులు
3.విజయనగరం:12పోస్టులు
4.కోటప్పకొండ:03పోస్టులు
5.నల్గొండ: 03పోస్టులు
6.భీమవరం:08పోస్టులు

వయోపరిమితి: నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల వయసు 18-42మధ్యలో ఉండాలి.
విద్యార్హత: ఏదేని గుర్తింంపు పొందిన ఇనిస్టిట్యూషన్(ఆగమం) నుంచి యజుర్వేదం, శుక్లా యాజూర్ వేదం, రుగ్వేదంలలో క్రమాంతం/గ్రహాంతం/సలక్షణ ఘనతం, అదర్వణ వేదం, సామవేదంల&సంహితలలో చందోగ్యం కలిగి ఉండాలి. అలాగే పౌరోహిత్యంలో శోడస క్రమాంతం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వేద/ఆగమ/పౌరోహిత్యశాస్త్రాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్25,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/tFf9Zb












Click it and Unblock the Notifications