'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో..
'జబర్దస్త్' కామెడీ షో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దస్త్ షో టీవీల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. అలా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. జబర్దస్త్ షో కు యాంకర్ గా చేసిన అనసూయ సైతం ఎంతో పేరు సంపాదించింది. ప్రస్తుతం ఆమె పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. అలా అనేక మంది ఈ షో ద్వారా తెలుగు చిత్ర సీమలో సెటిల్ అయ్యారు. అయితే జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ అనసూయ కంటే ముందు ఎవరికి వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు చేస్తున్న దివి వద్త్యకు గతంలో భారీ ఛాన్స్ వచ్చిందట. జబర్దస్త్ ఆఫర్ ముందు దివి వద్త్యకే వచ్చిందట. అయితే పలు కారణాల వల్ల ఆమె ఈ షోను తిరస్కరించినట్లు ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సినిమాల్లో నటించాలన్న కోరికతో చివరికి జబర్దస్త్ యాంకరింగ్ అవకాశాన్ని కోల్పోయానని పేర్కొంది. అప్పుడు వచ్చిన ఆ ఛాన్స్ ను తీసుకుంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేదని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక టాలీవుడ్ నటి దివి వద్త్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చాలా సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టింది. ఈ మూవీలో మహేష్ బాబు స్నేహితురాలిగా నటించి, తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగు పెట్టి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.
-
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications