వాస్తు ప్రకారం జీవితం ప్రశాంతంగా, మనశ్శాంతిగా సాగాలంటే ఇవి పాటించండి
వాస్తు అనేది ప్రతి ఇంటికి చాలా ముఖ్యం. వాస్తును పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవితం సంతోషంగా గడవాలన్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలన్నా ఇంట్లో అయినా, కార్యాలయంలో అయినా కొన్ని చిట్కాలు పాటించాలి. వాస్తు పరిహారాలను ఫాలో అవ్వాలి. దీనివల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవితం క్లిష్ట పరిస్థితి నుంచి సులభతరమైన పరిస్థితికి చేరుకుంటుంది. అందుకే చిన్న చిన్న వాస్తు చిట్కాలే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
సింహద్వారం సరైన దిశలో ఉండాలి.
ఈశాన్యం, తూర్పు, పడమర దిశలు మంచివి.
ప్రవేశ ద్వారం వాస్తు ప్రకారం ఉంటే సంపద ఇంట్లోకి ప్రవాహంలా వస్తుంది.
వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.

ఇంట్లో డబ్బును నిల్వ చేసే ప్రదేశం పశ్చిమం వైపు ఉండాలి.
ఇలా చేస్తే ఆ ఇంట్లో సంపద నిలుస్తుంది.
ఆర్థికంగా ఆ కుటుంబం బలపడుతుంది.
ఇంట్లో ఉత్తర దిక్కువైపు నీటి ఫౌంటెన్ ఉంటే చాలా మంచిది.
ఎరుపు రంగులో మాత్రం ఉండకూడదు.
నీటి ఫౌంటెన్ కుబేరుడిని ఆకర్షించి, శ్రేయస్సును పెంచుతుంది.
కుటుంబ సభ్యల మధ్య అనుబంధాలు బలపడాలంటే బెడ్ రూం నైరుతి దిక్కులో ఉండాలి.
ఇది వీలు కాకపోతే కుటుంబ సభ్యుల ఫొటోలు నైరుతి దిక్కున ఉంచాలి.
వెండి లేదా నీలం రంగుల్లో ఉండే స్వస్తిక్ గుర్తును ఈశాన్యం దిక్కులో ఉంచాలి.
ఇలా చేయడంవల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.
వ్యాధులన్నీ తగ్గిపోతాయి.
మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది.
దీనివల్ల మంచి నిద్ర పడుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం ఫొటోను దక్షిణ దిశలో ఉంచాలి.
మంచం కూడా అదే దిక్కులో ఉంటే చాలా మంచిది.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications