ఈనెల 19 నుంచి ఈ రాశులకు అద్భుతమైన దశ ప్రారంభం
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం అదృష్టం బాగుందని, వారి జాతకం బాగుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 19 నుంచి ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం.
సింహ రాశి
ఉగాది పర్వదినం నుంచి ఈ రాశివారు ఆడింది ఆటగా, పాడింది పాటగా చెలామణి అవుతుంది. అంతగా వీరికి కలిసిరానుంది. డబ్బును భారీగా సంపాదిస్తారు. పెట్టుబడులు పెడతారు. కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. వాటివల్ల మీ జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. పాత సమస్యలు తీరిపోతాయి. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు.

వృశ్చిక రాశి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఈ రాశివారికి మంచి ధనలాభం ఉంది. జీవితంలో ఇప్పటివరకు వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. జీవితమంతా పూలబాటలా సాగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెళ్లయినవారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతారు.
మేష రాశి
ఉగాది నుంచి ఈ రాశివారికి తిరుగులేదు. ఇప్పటివరకు ఉన్న కీడు రోజులన్నీ పోయి మంచిరోజులు ప్రారంభమవుతున్నాయి. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. ఏ పనినైనా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఉద్యోగస్థులకు బాగుంది. వ్యాపారస్తులకు బాగుంది. వీరికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. అది అన్నివిధాలుగా కలిసివస్తుంది.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications