ఇంట్లో బీరువాను వాస్తు ప్రకారం పెట్టారా? అలా పెడితేనే ఐశ్వర్యం
వాస్తు శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. ఎందుకంటే అందులో వెలకట్టలేని విషయాలు తామర తుంపరలుగా ఉంటాయి. తెలుసుకున్న కొద్దీ మరికొన్ని కొత్త విషయాలు ఉండనే ఉంటాయి. వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకొని అందరూ సుఖంగా ఉంటారని భావించే మన పూర్వీకులు వాస్తు శాస్త్రాన్ని రూపొందించారు. ఇది కోట్ల మంది మనోభావాలకు ప్రతిరూపం అని చెప్పొచ్చు.
కుటుంబంలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరుచుకోవాలంటే, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా ఉండాల్సిన వస్తువు బీరువా. ఎందుకంటే అందులో డబ్బు, బంగారం, దుస్తులను భద్రపరుస్తాం. అయితే బీరువాను వాస్తు ప్రకారం ఏ దిక్కులో పెట్టాలి? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

కొంతమంది బీరువాను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఉంచుతారు.
నగలు, విలువైన పత్రానలు దాచిపెడతారు.
అటువంటి బీరువాను నైరుతి మూలలో పెట్టాలి.
పడమర, దక్షిణ దిశలకు మధ్య ఉండే ప్రదేశమే నైరుతి.
బీరువా తలుపు తెరవగానే ఉత్తరం వైపు కనపడాలి.
తలుపు తెరిచిన తర్వాత మంచి సువాసన రావాలి.
బీరువా నుంచి దుర్వాసన రాకూడదు.
ఆ వాసన వస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు.
బీరువాపై రెండువైపులా ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి.
పసుపు, కుంకుమలతో గడియారం స్వస్తిక్ సింబల్ ను ఉంచాలి.
బీరువా సరైన దిశలో ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి.
-
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications