30ఏళ్ళ తర్వాత శతాంక యోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతున్నారు!
2025లో నవ గ్రహాల సంచారం కారణంగా ఒక విశేష జ్యోతిష్య పరిణామం కనిపిస్తోంది . శని మరియు బుధుడు ఒక ప్రత్యేక కోణంలో వంద డిగ్రీల వద్ద సంయోగంగా నిలవనున్నారు. కొన్ని జ్యోతిష్య పండితులు "శతాంక యోగం" అని పేర్కొంటున్నారు. ఈ శతాంక యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. 30సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ శతాంక యోగం కారణంగా కొన్ని రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం అవుతుంది.
శని, బుదులతో శతాంక యోగం
డిసెంబర్ 23 వ తేదీన ఏర్పడిన శతాంక యోగ ప్రభావం అన్ని రాశులవారిపైన ఉంటుంది. కొంతమంది అదృష్టం, ఆర్థిక లాభాలు, వ్యవసాయ, వాణిజ్య, విద్యాభ్యాసం పరంపర ప్రయోజనాలు పొందుతారు అని చెప్పబడుతోంది. అదే సమయంలో కొన్ని రాశులవారి కోసం ఆర్థిక ఒత్తిడులు లేదా ప్రయాణ-వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనే సూచనలు కూడా వెలువడుతున్నాయి. అయితే శతాంక యోగం కారణంగా కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
శతాంక యోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి భౌతిక సుఖాలు కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి శతాంక యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు అనేక కోరికల నెరవేర్చుకుంటారు. స్వీయ అభివృద్ధి పైన ఎక్కువ దృష్టి సారిస్తారు. కెరీర్ విషయానికి వస్తే వీరి కృషి ప్రశంసించబడుతుంది. సామాజిక స్థితి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహరాశి
శతాంక యోగం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు ఊహించిన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. భౌతిక సుఖాలు వస్తాయి. కెరీర్ లాభాలు వస్తాయి. పని కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications