నవంబర్ 23 నుండి త్రియేకాదశ యోగంతో వీరికి సంపదల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది గ్రహాలు ఒక రాసి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు శుభ యోగాలను అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు యముడు 60 డిగ్రీల దూరంలో ఒకరికొకరు ఉన్నప్పుడు త్రియేకాదశ యోగం ఏర్పడుతుంది.
త్రియేకాదశ యోగం.. అదృష్ట రాశులు
నవంబర్ 23 వరకు బుధుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. యముడు మకర రాశిలో ఉంటాడు. దీంతో ఈ రెండు గ్రహాల కారణంగా త్రియేకాదశ యోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక మార్పులను తీసుకు రాబోతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.

మేషరాశి
మేష రాశి జాతకులకు బుధుడు, యముడు సంయోగంతో జరిగే త్రియేకాదశ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కలిసి వస్తుంది. తోటి ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. మేష రాశి వారు ఈ సమయంలో విజయాలను అందుకుంటారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు బుధుడు యముడు సంయోగంతో జరిగే త్రియేకాదశ యోగం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు జీవితంలో సక్సెస్ ను అందుకుంటారు. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం. మీడియా, ఆర్ట్ రిలేటెడ్ పనులు చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు బుధుడు యముడు సంయోగంతో జరిగే త్రియేకాదశ యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. పాత స్నేహితుల నుంచి మంచి ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు అప్పుల సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబ జీవితం వీరికి సంతోష దాయకంగా ఉంటుంది.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications