Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు బుధ సూర్యులు కలిసి వీరికి డబ్బుల మూటలు తెస్తున్నారు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో నేడు ఆరవ తేదీన గ్రహాల సంచారం ప్రకారం చంద్రుడు మేష రాశిలో సంచరిస్తూ శక్తి, ఉత్సాహాన్ని పెంచుతాడు. సూర్యుడు మీన రాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రభావితం అవుతాయి.

గ్రహాల సంచారంతో ద్వాదశ రాశులవారి ఫలితాలు

బుధుడు, శుక్రుడు అనుకూల స్థానాల్లో ఉండటంతో సంబంధాలు, ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.

today rashiphalalu april 6th horoscope for 12 zodiac signs sun and mercury gives wealth to these zodiacs

మేషం

నేడు మేషరాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆర్థిక లాభాలు ఉంటాయి.

వృషభం

వృషభ రాశి వారికి నేడు ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం

మిధున రాశి జాతకులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి మనసులో ఆందోళన కలుగుతుంది. నేడు వీరి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

సింహం

సింహరాశి జాతకులకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి.

కన్యా

కన్యారాశి జాతకులు నేడు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.

తుల

తులా రాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి జాతకులు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి జాతకులకు నేడు ప్రయాణ యోగం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే!
జూన్ లో బృహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే!

మకరం

మకర రాశి జాతకులు నేడుపెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. కుటుంబ సహకారం ఉంటుంది.

కుంభం

కుంభ రాశి జాతకులకు కొత్త ఆలోచనలు అమలు చేస్తే లాభం వస్తుంది. స్నేహితుల సహాయం ఉంటుంది.

మీనం

మీనరాశి జాతకులు నేడు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు అవుతారు. నేడు వీరు శుభవార్తలు వింటారు.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+