వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏం చేయాలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

ఈ సారి నవరాత్రులు 10 రోజులు కాదు 11 రోజులు వచ్చాయి.

శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.

భద్రపదంలో వినాయక నవరాత్రులు ముగిసిన పక్షానికి శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని 9రాత్రులు నవరాత్రలుగా జరిపి, పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధ తులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. పాఠకుల సమాచారం కొరకు అన్ని వివరాలు ఒకేచోట ముందుగానే అందించడం జరుగుతుంది.

01.10.2016 న అలంకారం బాలా త్రిపుర సుందరీ అలంకారం నైవేద్యం - పులగం

02.10.2016 న అలంకారం గాయత్రీ దేవి అలంకారం నైవేద్యం - పులిహోర

03.10.2016 న అలంకారం మహాలక్ష్మి దేవి అలంకారం నైవేద్యం - వడపప్పు, పానకం

04.10.2016 న అలంకారం అన్నపూర్ణ అలంకారం నైవేద్యం - పరమాన్ణం, బూరెలు

What should be done during Devi Navaratrulu?

05.10.2016 న అలంకారం లలితా దేవి అలంకారం నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం

06.10.2016 న అలంకారం శాకంబరీ అలంకారం నైవేద్యం - శకాన్నం (కూర అన్నం)

07.10.2016 న అలంకారం అలంకారం నైవేద్యం - దద్యోదనం

08.10.2016 న అలంకారం సరస్వతీ దేవి అలంకారం నైవేద్యం - క్షీరాన్నం

09.10.2016 న అలంకారం దుర్గాదేవి అలంకారం నైవేద్యం - నిమ్మకాయ పులిహోర

10.10.2016 న అలంకారం మహిషాసుర మర్దినీ అలంకారం నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం

11.10.2016 న అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ అలంకారం నైవేద్యం - చక్కెర పొంగలి

కుమారీ పూజ ప్రతీ రోజు చేయవచ్చు,

శమీపూజ 11.00 తేదీన చేయాలి,

ఆయుధ పూజని కొందరు దుర్గాష్టమి రోజున 10వ తేదీన మరికొందరు దసరా రోజున చేసాస్తారు.

చండి, దుర్గా హోమాలు 10 వ తేదీన చేయడం మంచిది.

శాకంబరీ అలంకారం రోజున అమ్మవారికి వివిధ రకాలైన, కూరగాయలతో మాలలు చేసి అలంకరించాలి.

English summary
Astrologer has given the details of Devi Navaratrulu. He says what should be done during these days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X