India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడిగితే చెప్పారు: ప్రేమపెళ్లికి చాన్స్, ఉద్యోగానికి...

By Pratap
|
Google Oneindia TeluguNews

01. ప్రవీణ్‌ అంకం, ఉద్యోగం, వివాహం

కొంత క్లిష్ట జాతకం ఇది. రెండింటికీ సంబంధం, సమస్య, పరిష్కారం ఒకే సారి జరుగుతుంది. 7లో రాహువున్నాడు, అందులోనే వృత్తికారకుడు బుధుడూ ఉన్నాడు. అది ఉద్యోగ కారకుడికి నీచ స్థానం. గోచారం, గురుబలం అన్నీ కలిసి వచ్చిన సమయం ఇది.నవంబర్‌ తర్వాత అనుకూల సమయం మొదలవుతుంది. బుధ, రాహు, గురు, కుజులకి శాంతి పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: శనే మంత్రాన్ని ఉద్యోగం కోసం చదువుతూ ఉండండి. వివాహానికి ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02. సబ్బవరపు సత్యనారాయణ, ప్రేమ పెళ్లి అవుతుందా ?

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

03. సుదర్శన్‌ మర్ల, నిజామాబాద్‌, ఈ ఏడాది ఎలా ఉంటుంది

ప్రతీ సంవత్సరం ఇచ్చే రాశిఫలాలో ఇచ్చింది చదవండి.

04. కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం, ఆందోళణ .. ఎందుకు ?

ఏలినాటి శని, రాహువు దశ నడుస్తుంది వీటి కారణంగా జరగ వచ్చు. వీటికి పరిహారం చేసుకోండి.

Ask your astrologer: clears your doubts on jobs

05. పదార్థి పృథ్వి, తెనాలి, ఉద్యోగం మంచిదా?, వ్యాపారమా ?

మీకు జాతకరీత్యా వ్యాపారమూ మంచిదే కానీ ఉద్యోగం ఇంకా మంచిది.

06. ప్రవీణ్‌ చింతక్రింది, ఫారిన్‌ ఛాన్స్‌,

మీకు ఫారిన్‌కి వెళ్లే అవకాశం ఉంది.

07. మోపర్తి వెంకట మనోజ్‌ కుమార్‌, గుంటూర్‌, గవర్నమెంట్‌ జాబ్‌

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది. కానీ కోల్పోవడానికి కూడా అంతే అవకాశాలున్నాయి. రవి, బుధ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి.....

08. దవులూరి శ్రీకాంత్‌, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.

09. నరేష్‌ చల్లాల, నందిగామ, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌కి వెళ్లే అవకాశం ఉంది.

10. శివ 29-1-1990, వివాహం ఎప్పుడవుతుంది ?

ఎప్పుడయ్యేది తెలుసుకునేముందు, ఎందుకు జరగడం లేదో తెలుసుకోండి. వివాహ కారకుడు రవి వ్యయంలో ఉన్నాడు రాహువుతో కలిసి ఉన్నాడు, శని దధ నడుస్తు ఉంది. ఈ గ్రహాలకి శాంతులు పరిహారం చేసుకోండి. వివాహానికి చ్చిన శ్లోకం చదువుతూ ఉండండి. ....

11. రమణ, హైదరాబాద్‌, ప్రేమవివాహం

మీకు జాతక రిత్యా ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

ముప్పవరపు నగబాబు, 18-06-1990

శ్రీధర్‌ రెడ్డి, 03.02.1988, పుట్టిన సమయం ఇవ్వలేదు.

కక్కెర్ల శ్రీకాంత్‌, 09-05-1988 ప్రియాంక ల మ్యారేజ్‌ మ్యాచింగ్‌

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

తిరుపకి, కర్నాటక, వివాహం

కీర్తన, కామారెడ్డి, ఇల్లు

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు. వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువు మంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

ప్రసాద్‌ రావు, 23-09-1978, విజయ నగరం,

సుంకర భాస్కర్‌ రావు, ఏలూరు 30-5-1991

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. ఆనంద్‌, కేరళ, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా ?

మీకు ఫారిన్‌ ఛాన్స్‌ లేదు.

<strong>పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...</strong>పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

<strong>నవగ్రహాలకి జపాలు పరిహారాలు</strong>నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ astrology.telugu@oneindia.co.in

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X