వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు

గురుడు ` 14.7.2015 సింహం.

మేషం రాశివారు (అశ్విని4పాదాలూ,భరణి 4పాదాలూ,కృత్తిక1 వపాదము )

ఆదాయం `14 వ్యయం-14, రాజ్యపూజ్యం 3 అవమానం -6

గురు (4,5), శని (8), రాహు (6,5), కేతు (12,11)విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మామూలు పరిస్థితి. స్త్రీలకు, పురుషులకు అష్టమ శని ప్రభావం వల్ల వివాహం వంటి విషయాలలో కొంత అసంతృప్తి కలుగును. ఆగస్టు తర్వాత వివాహం ఉద్యోగాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమేషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు కొద్దిపాటి నష్టము. రాహుమూలకంగా అనారోగ్య ఉంటుంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి. గురు,రాహు శనులకు శాంతిపరిహారాలు చేసుకోవాలి.

 వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం `8 వ్యయం-8, రాజ్యపూజ్యం `6 అవమానం -6

గురు (3,4), శని (7), రాహు (5,4), కేతు (11,10)విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

 మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)

మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)

ఆదాయం `11 వ్యయం-5, రాజ్యపూజ్యం `2 అవమానం-2

గురు (2,3), శని (6), రాహు (4,3), కేతు (10,9) విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చపల బుద్ధులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు కొన్ని పంటలు మాత్రమే ఫలిస్తాయి. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. శనిమూలకంగా జీర్ణ సంబంధ, కిడ్ని సంబంధ అనారోగ్యం ఉంటుంది. వీరు గురు,శని,రాహు,కేతువులకు దానాలు చేసుకుంటే మంచిది.

కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఆదాయం ` 5 వ్యయం5, రాజ్యపూజ్యం 5 అవమానం -2

గురు (1,2), శని (5), రాహు (3,2), కేతు (9,8) విద్యార్థులు జూలై వరకు విద్యలో అంతగా రాణించలేరు. జూలై తర్వాత మంచి ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు జూలై తర్వాత మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)

సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)

ఆదాయం `8, వ్యయం`14, రాజ్యపూజ్యం `1, అవమానం `5

గురు (12,1), శని (4), రాహు (2,1), కేతు (8,7) విద్యార్థులకు ప్రతికూలకాలం. వ్యవసాయదారులకు కొంతమేర బాగుంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో అసంతృప్తి మిగులుతుంది. ఉద్యోగులకు కాలం కలిసిరాదు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి. శని,గురు,కేతులకు శాంతి పూజలు అవసరం.

 కన్య రాశివారు(ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)

కన్య రాశివారు(ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)

ఆదాయం `11, వ్యయం`5 రాజ్యపూజ్యం `(1,12) అవమానం (7,6)

గురు (11,12), శని (3), రాహు (1,12), కేతు (7,6) విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో సంవత్సరం మొదటిభాగంలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. తల,నరాల సంబంధ అనారోగ్యం ఉంటుంది. రాహు,కేతు,శని లకు పూజచేయడం మంచిది.

 తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)

తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)

ఆదాయం `8, వ్యయం `8, రాజ్యపూజ్యం `7, అవమానం`1

గురు (10,11), శని (2), రాహు (12,11), కేతు (6,5) విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. తల,నరాల సంబంధ అనారోగ్యం ఉంటుంది. రాహు,కేతువులకు పరిహారం చేసుకోవాలి.

వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

ఆదాయం `14, వ్యయం `14 రాజ్యపూజ్యం 3, అవమానం 1

గురు (9,10), శని (1), రాహు (11,10), కేతు (5,4) విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మామూలు ఫలితాలుంటాయి. ఉద్యోగులకు ప్రతికూల కాలం. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉంది కాని అపకారం చేయడు. గురు,రాహువుల బలం వల్ల శనిలాభిస్తాడు. శనికి శాంతి చేయడం మంచిది.

 ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)

ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)

ఆదాయం`2, వ్యయం`8 రాజ్యపూజ్యం `6, అవమానం`1

గురు (8,9), శని (12), రాహు (10,9), కేతు (4,3)విద్యార్థులకు సంవత్సర మొదటి భాగంలో మంచిఫలితాలుంటాయి. వ్యవసాయదారులకు మొదటి పంట ఫలిస్తుంది. స్త్రీలకు, పురుషులకు జూన్‌లోపు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు గడ్డుకాలం పై అధికారులతో వ్యతిరేక ఫలితాలు పొందుతారు. మాట విలువ తగ్గుతుంది. వ్యాపారులకు నష్టం కలుగుతుంది. ఈసారి స్త్రీ,పురుషులందరికి అనారోగ్య ఇబ్బంధులుంటాయి. ఏలినాటి శనికి పరిహారం చేసుకోవాలి.

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం `5, వ్యయం`2 రాజ్యపూజ్యం`2, అవమానం`4
గురు (7,8), శని (11), రాహు (9,8), కేతు (3,2) విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మంచికాలం ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. జూలై తర్వాత అష్టమ గురుని వల్ల అపనిందలు వస్తాయి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి. గురు శాంతి చేసుకోవడం మంచిది.

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3పాదాలు)

కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3పాదాలు)

ఆదాయం `5 వ్యయం`2 రాజ్యపూజ్యం `5 అవమానం`4
గురు (6,7), శని (10), రాహు (8,7), కేతు (2,1) విద్యార్థులకు మంచికాలం. పోటిలలో విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభకరంగా ఉంది. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. సంతాన ఫలితాలు బాగుంటాయి. ఉద్యోగులకు మంచికాలం. స్వయం కృషితో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 8వ రాహువు వల్ల వివాదాల్లో ఇబ్బంధులో ఇరుక్కుంటారు. లివర్‌, శ్వాసకోశ సంబంధ వ్యాదులు, కండరాల సంబంధ వ్యాధులుంటాయి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త వహించాలి. రాహు,గురులకు పరిహారం చేయాలి.
 మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

ఆదాయం `2, వ్యయం`8, రాజ్యపూజ్యం `1 అవమానం`7
గురు (5,6), శని (9), రాహు (7,6), కేతు (1,12) విద్యార్థులకు ప్రతికూలకాలం. పోటిలలో అనుకున్న స్థాయిలో ఫలితాలు పొందలేరు. వ్యవసాయదారులకు తక్కువ ఫలితాలుంటాయి. స్త్రీలకు, పురుషులకు వివాహం వంటి విషయాలలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు మిశ్రమఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు కొంతమందికే లాభందాయకంగా ఉంటుంది. లివర్‌, శ్వాసకోశ సంబంధ వ్యాదులు, కండరాల సంబంధ వ్యాదులుంటాయి. నేత్ర,శిరో సంబంధ వ్యాదులుంటాయి. రాహు,గురులకు పరిహారం చేయాలి. శని పీడ తగ్గి ప్రశాంతతను పొందుతారు.

English summary
Horoscope and Jythisham : An eminent scholar, Phd degree holder Maruthi Sharma is giving Raasi Phalalu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X