హోం
 » 
లోక్ సభ ఎన్నికల 2019
 » 
ఓటింగ్ శాతం

లోక్ సభ ఎన్నికలు 2019 ఓటింగ్ శాతం

దేశంలో 2019 లోక్‌స‌భ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో రెండు ద‌శ‌ల పోలింగ్ మిగిలే ఉంది. ఈ నెల 12, 19 తేదీల్లో నిర్వ‌హించే పోలింగ్‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రక్రియ ముగుస్తుంది. సుమారు 90 కోట్ల మంది ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన వెలువ‌డే ఎన్నిక‌ల ఫ‌లితాల మీదే అంద‌రి దృష్టీ నిలిచింది. ఓట్ల లెక్కింపు తేదీ కోసం దేశ ప్ర‌జ‌లంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. తాము ఓటు వేసిన అభ్య‌ర్థి గెలిచారా? లేదా? తాము అభిమానించే పార్టీ అంద‌లాన్ని అందుకుంటుందా? లేదా? అంటూ లెక్క‌లు వేసుకుంటున్నారు ఓట‌ర్లు. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డానికి ఏర్పాట్లు పూర్తి చేసింది `వ‌న్ ఇండియా`. అన్ని లోక్‌స‌భ స్థానాల స‌మాచారాన్ని మెరుపు వేగంతో మీ ముందుకు ఉంచ‌బోతోంది.

సీరియల్ నెంబర్ State Name ఫేజ్ (విడత) 1
(APR 11)
ఫేజ్ (విడత) 2
(APR 18)
ఫేజ్ (విడత) 3
(APR 23)
ఫేజ్ (విడత) 4
(APR 29)
ఫేజ్ (విడత) 5
(MAY 6)
ఫేజ్ (విడత) 6
(MAY 12)
ఫేజ్ (విడత) 7
(MAY 19)
మొత్తం
1 అండమాన్ నికోబార్ దీవులు 65.18% -- -- -- -- -- -- 65.18%
2 ఆంధ్రప్రదేశ్ -- -- -- 79.79% -- -- -- 79.79%
3 అరుణాచల్ ప్రదేశ్ 78.20% -- -- -- -- -- -- 78.20%
4 అస్సాం 78.21% 80.99% 86.02% -- -- -- -- 81.74%
5 బీహార్ 53.55% 63.03% 61.23% 59.29% 57.11% 58.59% 53.55% 58.05%
6 చండీగఢ్ -- -- -- -- -- -- 70.62% 70.62%
7 ఛత్తీస్‌గఢ్ 66.04% 74.92% 71.14% -- -- -- -- 70.70%
8 దాద్రా మరియు నాగర్ హవేలీ -- -- 79.59% -- -- -- -- 79.59%
9 దమన్ దియు -- -- 71.83% -- -- -- -- 71.83%
10 ఢిల్లీ -- -- -- -- -- 60.46% -- 60.46%
11 గోవా -- -- 75.03% -- -- -- -- 75.03%
12 గుజరాత్ -- -- 64.13% -- -- -- -- 64.13%
13 హర్యానా -- -- -- -- -- 70.56% -- 70.56%
14 హిమాచల్ ప్రదేశ్ -- -- -- -- -- -- 71.93% 71.93%
15 జమ్ము & కాశ్మీర్ 70.20% 72.49% 13.68% 14.08% 52.68% -- -- 44.63%
16 జార్ఖండ్ -- -- -- 67.21% 65.45% 64.73% 67.77% 66.29%
17 కర్ణాటక -- 70.32% 68.76% -- -- -- -- 69.54%
18 కేరళ -- 77.70% -- -- -- -- -- 77.70%
19 Ladakh -- -- -- -- -- -- -- --
20 లక్షద్వీప్ 84.96% -- -- -- -- -- -- 84.96%
21 మధ్యప్రదేశ్ 75.09% 69.13% 65.42% 74.53% -- -- -- 71.04%
22 మహారాష్ట్ర 64.35% 62.61% 63.57% 61.58% 55.76% -- -- 61.57%
23 మణిపూర్ 82.68% -- -- -- -- -- -- 82.68%
24 మేఘాలయ 73.28% -- -- -- -- -- -- 73.28%
25 మిజోరం 63.06% -- -- -- -- -- -- 63.06%
26 నాగాలాండ్ 83.09% -- -- -- -- -- -- 83.09%
27 ఒరిస్సా -- -- -- 73.82% 72.48% 71.89% 74.44% 73.16%
28 పాండిచ్చేరి 81.19% -- -- -- -- -- -- 81.19%
29 పంజాబ్ -- -- -- -- -- -- 65.81% 65.81%
30 రాజస్థాన్ 63.58% 68.21% -- -- -- -- -- 65.90%
31 సిక్కిం 78.81% -- -- -- -- -- -- 78.81%
32 తమిళనాడు 72.35% -- -- -- -- -- -- 72.35%
33 తెలంగాణ -- -- -- 64.18% -- -- -- 64.18%
34 త్రిపుర 83.21% 83.19% -- -- -- -- -- 83.20%
35 ఉత్తరప్రదేశ్ 66.50% 62.00% 59.90% 58.34% 58.27% 54.81% 57.87% 59.67%
36 ఉత్తరాఖండ్ 60.42% -- -- -- -- -- -- 60.42%
37 పశ్చిమబెంగాల్ 84.68% 80.64% 81.58% 82.79% 79.98% 84.52% 78.47% 81.81%
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X