• search
  • Live TV
Himachal Pradesh - 4
Party20192014
44
00
00
00
హోం
 » 
లోక్ సభ ఎన్నికల 2019
 » 
హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోక్‌స‌భ‌ ఎన్నికలు 2019

ఫార్మా కంపెనీలకు స్వర్గధామం.. పర్యాటకానికి కేంద్రబిందువు..హిమాలయాల ఒడిలోని చల్లని ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ ప్రశాంతతకు మారుపేరు. పార్లమెంటు ఎన్నికల సెగతో హిమాచల్ వేడెక్కుతుండగా ఇక్కడి రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్ కు పలు సవాళ్లు విసురుతున్నాయి. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ లను సరిహద్దులుగా ఉన్న హిమాచలీలు శాంతికాముకులు. బౌద్ధక్షేత్రాలతో అలరారే ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ. కులు, మనాలి, డల్హౌసీ వంటి సమ్మర్ డెస్టినేషన్స్ ఉన్న ఈ రాష్ట్రానికి టూరిస్టులు ఎక్కువగా వస్తారు. సుమారు 69 లక్షల జనాభాతో ఉన్న హిమాచల్ రాష్ట్రంలో.. 90శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో 25శాతం ఎస్సీలు, 4శాతం ఎస్టీలు ఇక్కడ నివాసముంటున్నారు. వేసవిలో సిమ్లా రాజధానిగా ఉండగా.. శీతాకాలంలో మాత్రం ధర్మశాల హిమాచల్ రాష్ట్రానికి రాజధానిగా ఉంది. గోల్ఫ్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్కేటింగ్ క్రీడలకు ఈ రాష్ట్రం అనువుగా ఉంది.

మొత్తం సీట్లు
( General: 3 , SC: 1 )
4
0
BJP
BJP: 4
search
ఓటర్లు
ఓటర్లు
N/A
  • పురుషులు
    N/A
    పురుషులు
  • స్త్రీలు
    N/A
    స్త్రీలు
జనాభా గణాంకాలు
జనాభా
68,64,602
జనాభా
  • గ్రామీణ ప్రాంతం
    90.16%
    గ్రామీణ ప్రాంతం
  • పట్టణ ప్రాంతం
    9.84%
    పట్టణ ప్రాంతం
  • ఎస్సీ
    25.17%
    ఎస్సీ
  • ఎస్టీ
    5.71%
    ఎస్టీ
  • Rural
    50.72%
    పురుషుల జనాభా
  • Urban
    49.28%
    మహిళల జనాభా
  • SC
    89.53%
    పురుషుల అక్షరాస్యత
  • ST
    75.93%
    మహిళల అక్షరాస్యత

2019 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

  • BJP బీజేపీ
    4
    Seats
    ఓట్లు 26,61,282 (69.11%)
  • INC కాంగ్రెస్
    0
    Seat
    ఓట్లు 10,51,113 (27.3%)
  • IND ఇండిపెండెంట్
    0
    Seat
    ఓట్లు 35,710 (0.93%)
  • NOTA NOTA
    0
    Seat
    ఓట్లు 33,008 (0.86%)
  • BSP బిఎస్ పి
    0
    Seat
    ఓట్లు 32,780 (0.85%)
  • CPI(M) సి పిఎం
    0
    Seat
    ఓట్లు 14,838 (0.39%)
  • OTH OTH
    0
    Seat
    ఓట్లు 11,808 (0.31%)
  • AIFB ఎ ఐ ఎఫ్బి
    0
    Seat
    ఓట్లు 7,097 (0.18%)
  • APOI ఎ పిఓ ఐ
    0
    Seat
    ఓట్లు 1,873 (0.05%)
  • BSCP బిఎస్సి పి
    0
    Seat
    ఓట్లు 751 (0.02%)
  • BMUP బిఎంయు పి
    0
    Seat
    ఓట్లు 473 (0.01%)
ఓటువేసేందుకు వచ్చిన వారు
ఓటర్లు: 38,50,733
పురుషుల ఓట్లు
N/A
మహిళల ఓట్లు
N/A
ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు
ముఖ్యమైన ఎన్నికల తేదీలు
Phase 7 - 19 May
  • 22
    Apr
    నోటిఫికేషన్ తేది
  • 29
    Apr
    నామినేషన్ దాఖలుకు చివరి తేది
  • 30
    Apr
    Scrutiny of nominations
  • 2
    May
    నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
  • 19
    May
    పోలింగ్ తేది
  • 23
    May
    కౌంటింగ్ తేది

ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాలు

గత ఎన్నికలు

సంవత్సరం
పార్టీ Seats ఓటు ఓటు రేట్ %
2019
బీజేపీ 4 26,61,282 69.11%
2014
బీజేపీ 4 16,52,995 53.35%
2009
బీజేపీ 3 10,06,798 37.39%
కాంగ్రెస్ 1 3,40,973 12.66%
2004
కాంగ్రెస్ 3 9,83,360 40.37%
బీజేపీ 1 3,13,243 12.86%
1999
బీజేపీ 3 9,87,167 45.92%
హెచ్విసి 1 2,64,002 12.28%
1998
బీజేపీ 3 9,58,525 39.81%
కాంగ్రెస్ 1 3,07,861 12.79%
1996
కాంగ్రెస్ 4 10,97,007 53.87%
1991
కాంగ్రెస్ 2 4,42,786 25.07%
బీజేపీ 2 3,80,427 21.54%
1989
బీజేపీ 3 7,06,740 37.05%
కాంగ్రెస్ 1 2,01,912 10.58%
1984
కాంగ్రెస్ 4 9,42,657 66.29%
1980
ఐ ఎన్సి( ఐ ) 4 6,53,018 51.13%
1977
బిఎల్డి 4 6,51,320 55.77%
1971
కాంగ్రెస్ 4 5,16,959 66.33%
1967
కాంగ్రెస్ 6 3,75,578 40.31%
1962
కాంగ్రెస్ 4 1,66,749 65.92%
1957
కాంగ్రెస్ 4 1,71,591 29.56%
1952
కాంగ్రెస్ 3 1,17,036 29.36%

ఎన్నికల వార్తలు

ఎన్నికలు ఎలా

ఫొటోలు

వీడియోలు

హిమాచల్ ప్రదేశ్ Lok Sabha Constituencies

.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more