• search
 • Live TV
Odisha - 21
Party20192014
1220
81
10
హోం
 » 
లోక్ సభ ఎన్నికల 2019
 » 
ఒరిస్సా

ఒరిస్సా లోక్‌స‌భ‌ ఎన్నికలు 2019

బడా చార్ ధామ్ లో ఒకటైన.. పూరీ జగన్నాథుడి సన్నిధి, కోణార్క్ సూర్య దేవాలయంతోపాటు సువిశాలమైన సముద్ర తీరం..ఘనమైన గత చరిత్ర.. చరిత్ర జ్ఞాపకాలతో నిండిన అపూర్వ కళా సంపద..వెరసి ఇది ఒరిస్సా పరిచయం. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పార్లమెంటు ఎన్నికల వేడితో ఒరిస్సా రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కి ఉన్నాయి. చావో రేవో తేల్చుకునేందుకు బీజేపీ ఇక్కడ సిద్ధంగా ఉంటే.. మరోమారు విజయబావుటా ఎగురవేసేందుకు నవీన్ పట్నాయక్ సైన్యం సై అంటోంది. ఒరిస్సాను భారతదేశ ఆత్మ అని పిలుస్తారన్న విషయం మీకు తెలుసా..మరి అదే ఈ రాష్ట్రం విశిష్ఠత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థానం ఈరాష్ట్రంలోనే ఉంది. ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్దులుగా ఉన్న ఒరిస్సా నిజానికి అభివృద్ధిపరంగా చూస్తే బాగా వెనుకబడిన రాష్ట్రం. పూర్వం కళింగ సామ్రాజ్యంగా అలరారిన ఒరిస్సా మౌర్య సామ్రాట్ అశోకుడు ఏలిన రాజ్యంగా వెలిగింది. సుమారు 4 కోట్ల జనాభా ఉన్న ఒరిస్సాలో 83శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు పెద్దఎత్తున కనిపిస్తారు. ఉపాధి లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న ఒరియా ప్రజలు పొట్ట చేతపట్టుకుని వలసలు పోవడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 17శాతం ఎస్సీలుండగా, 21శాతం ఎస్టీలున్నారు. నక్సలైట్ల పోరుతో సతమతమవుతున్న ఒరిస్సా ..తీరప్రాంతం కావడంతో..తరచూ తుపానుల ధాటికి విలవిలలాడుతోంది.

మొత్తం సీట్లు
( General: 13 , ST: 5 , SC: 3 )
21
8
BJD
BJD: 12
7
BJP
BJP: 8
1
INC
INC: 1
search
ఓటర్లు
ఓటర్లు
N/A
 • పురుషులు
  N/A
  పురుషులు
 • స్త్రీలు
  N/A
  స్త్రీలు
జనాభా గణాంకాలు
జనాభా
4,19,74,218
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  83.22%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  16.78%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  17.17%
  ఎస్సీ
 • ఎస్టీ
  22.49%
  ఎస్టీ
 • Rural
  50.54%
  పురుషుల జనాభా
 • Urban
  49.46%
  మహిళల జనాభా
 • SC
  81.59%
  పురుషుల అక్షరాస్యత
 • ST
  64.01%
  మహిళల అక్షరాస్యత

ఒరిస్సా మీ నాయకుడి గురించి తెలుసుకోండి

2019 ఒరిస్సా ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

 • BJD బిజేడి
  12
  Seats
  ఓట్లు 1,01,72,041 (42.76%)
 • BJP బీజేపీ
  8
  Seats
  ఓట్లు 91,29,773 (38.37%)
 • INC కాంగ్రెస్
  1
  Seat
  ఓట్లు 32,85,192 (13.81%)
 • NOTA NOTA
  0
  Seat
  ఓట్లు 3,10,824 (1.31%)
 • BSP బిఎస్ పి
  0
  Seat
  ఓట్లు 1,81,492 (0.76%)
 • IND ఇండిపెండెంట్
  0
  Seat
  ఓట్లు 1,60,332 (0.67%)
 • JMM జేఎంఎం
  0
  Seat
  ఓట్లు 1,35,552 (0.57%)
 • CPI సీపీఐ
  0
  Seat
  ఓట్లు 59,978 (0.25%)
 • APOI ఎ పిఓ ఐ
  0
  Seat
  ఓట్లు 58,251 (0.24%)
 • OTH OTH
  0
  Seat
  ఓట్లు 40,403 (0.17%)
 • SUCI ఎస్యుసి ఐ
  0
  Seat
  ఓట్లు 38,474 (0.16%)
 • BMUP బిఎంయు పి
  0
  Seat
  ఓట్లు 38,217 (0.16%)
 • CPI(ML)RS సీపీఐ(ఎం)
  0
  Seat
  ఓట్లు 33,903 (0.14%)
 • OTH OTH
  0
  Seat
  ఓట్లు 1,46,540 (0.62%)
ఓటువేసేందుకు వచ్చిన వారు
ఓటర్లు: 2,37,90,972
పురుషుల ఓట్లు
N/A
మహిళల ఓట్లు
N/A
ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు
ముఖ్యమైన ఎన్నికల తేదీలు
Phase 1 - 11 Apr
 • 18
  Mar
  నోటిఫికేషన్ తేది
 • 25
  Mar
  నామినేషన్ దాఖలుకు చివరి తేది
 • 26
  Mar
  Scrutiny of nominations
 • 28
  Mar
  నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
 • 11
  Apr
  పోలింగ్ తేది
 • 23
  May
  కౌంటింగ్ తేది
Phase 2 - 18 Apr
 • 19
  Mar
  నోటిఫికేషన్ తేది
 • 26
  Mar
  నామినేషన్ దాఖలుకు చివరి తేది
 • 27
  Mar
  Scrutiny of nominations
 • 29
  Mar
  నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
 • 18
  Apr
  పోలింగ్ తేది
 • 23
  May
  కౌంటింగ్ తేది
Phase 3 - 23 Apr
 • 28
  Mar
  నోటిఫికేషన్ తేది
 • 4
  Apr
  నామినేషన్ దాఖలుకు చివరి తేది
 • 5
  Apr
  Scrutiny of nominations
 • 8
  Apr
  నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
 • 23
  Apr
  పోలింగ్ తేది
 • 23
  May
  కౌంటింగ్ తేది
Phase 4 - 29 Apr
 • 2
  Apr
  నోటిఫికేషన్ తేది
 • 9
  Apr
  నామినేషన్ దాఖలుకు చివరి తేది
 • 10
  Apr
  Scrutiny of nominations
 • 12
  Apr
  నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
 • 29
  Apr
  పోలింగ్ తేది
 • 23
  May
  కౌంటింగ్ తేది

ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాలు

గత ఎన్నికలు

సంవత్సరం
పార్టీ Seats ఓటు ఓటు రేట్ %
2019
బిజేడి 12 62,68,180 26.35%
బీజేపీ 8 39,40,892 16.56%
కాంగ్రెస్ 1 3,71,129 1.56%
2014
బిజేడి 20 91,69,818 42.59%
బీజేపీ 1 3,40,508 1.58%
2009
బిజేడి 14 54,97,576 30.94%
కాంగ్రెస్ 6 20,06,250 11.29%
సీపీఐ 1 4,57,234 2.57%
2004
బిజేడి 11 47,91,368 28.28%
బీజేపీ 7 27,11,423 16.01%
కాంగ్రెస్ 2 6,90,721 4.08%
జేఎంఎం 1 2,60,529 1.54%
1999
బిజేడి 10 38,67,985 28.74%
బీజేపీ 9 32,68,201 24.29%
కాంగ్రెస్ 2 5,26,379 3.91%
1998
బిజేడి 9 29,74,762 21.91%
బీజేపీ 7 23,86,396 17.58%
కాంగ్రెస్ 5 14,39,860 10.61%
1996
కాంగ్రెస్ 16 46,21,512 34.81%
జేడి 4 12,63,952 9.52%
ఎస్ఎ పి 1 2,00,080 1.51%
1991
కాంగ్రెస్ 13 26,75,249 25.11%
జేడి 6 15,66,344 14.7%
సీపీఐ 1 3,21,635 3.02%
సి పిఎం 1 2,14,429 2.01%
1989
జేడి 16 49,85,040 43.26%
కాంగ్రెస్ 3 6,14,142 5.33%
సీపీఐ 1 4,08,057 3.54%
సి పిఎం 1 3,32,005 2.88%
1984
కాంగ్రెస్ 20 44,54,203 52.98%
జేఎన్ పి 1 2,55,506 3.04%
1980
ఐ ఎన్సి( ఐ ) 20 32,79,419 51.13%
జేఎన్ పి(ఎస్) 1 1,77,579 2.77%
1977
బిఎల్డి 15 24,11,374 43.03%
కాంగ్రెస్ 4 3,87,543 6.92%
ఇండిపెండెంట్ 1 1,17,816 2.1%
సి పిఎం 1 1,06,960 1.91%
1971
కాంగ్రెస్ 15 14,79,590 31.53%
ఎస్డబ్ల్యుఎ 3 2,82,748 6.02%
యుటిసి 1 1,23,680 2.64%
సీపీఐ 1 1,02,956 2.19%
1967
ఎస్డబ్ల్యుఎ 8 8,02,824 18.59%
పిఎస్ పి 4 6,08,521 14.09%
కాంగ్రెస్ 6 4,24,448 9.83%
ఎస్ఎస్ పి 1 1,43,901 3.33%
ఇండిపెండెంట్ 1 1,04,484 2.42%
1962
కాంగ్రెస్ 14 8,32,051 40.19%
GP 4 1,95,482 9.44%
పిఎస్ పి 1 99,391 4.8%
ఎస్ఓసి 1 37,009 1.79%
1957
GP 7 8,40,929 10.94%
కాంగ్రెస్ 7 7,61,053 9.9%
పిఎస్ పి 2 3,42,004 4.45%
ఇండిపెండెంట్ 3 2,15,706 2.8%
సీపీఐ 1 76,839 1%
1952
కాంగ్రెస్ 11 10,44,273 18.09%
జి పి 5 6,07,902 10.53%
ఇండిపెండెంట్ 2 1,09,341 1.89%
ఎస్ పి 1 95,907 1.66%
సీపీఐ 1 61,002 1.06%

ఎన్నికల వార్తలు

ఎన్నికలు ఎలా

ఫొటోలు

వీడియోలు

.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more