• search
 • Live TV
Kerala - 20
Party20192014
158
22
11
11
15
01
00
02
హోం
 » 
లోక్ సభ ఎన్నికల 2019
 » 
కేరళ

కేరళ లోక్‌స‌భ‌ ఎన్నికలు 2019

వామపక్షాల చేతుల్లోని ఈ రాష్ట్రం మొన్నటి వరకు అసహనంతో రగిలిపోయింది. ఆస్తికులకు ...నాస్తికులకు మధ్య పోరాటంలో రాష్ట్రం రావణకాష్టాన్ని తలపించింది. అవును.. మీరు సరిగ్గా గెస్ చేశారు.. అది కేరళనే. ప్రకృతి ప్రకోపానికి బలై భారీ వరదల్లో చిక్కుకుపోయిన కేరళ కాస్త తేరుకుందో లేదో మరోవైపు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నించడంతో రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. అన్ని వయసు మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దర్శనానికి వచ్చే మహిళలందరికీ భద్రత కల్పిస్తామన్న సీఎం పినరయి విజయన్ ప్రకటన మరింత ఆజ్యంపోసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని రోజులపాటు నివరధిక బంద్ సాగి.. హింసకు దారితీసింది. చివరికిది బీజేపీ వర్సెస్ బీజేపీయేతర పార్టీలుగా రూపాంతరం చెంది రాజకీయ రంగు పులుముకుంది. ఎలాగైనా కేరళలో పాగా వేయాలంటూ కొన్ని దశాబ్దాలుగా కమలం పార్టీ చేస్తున్న కసరత్తుకు శబరిమల వివాదం రూపంలో పెద్ద అవకాశం లభించింది. ఈనేపథ్యంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుతం కేరళలోని రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న విషయం అతిత్వరలో తేలుతుంది. బీచులు, హౌసుబోటులతో ప్రకృతి రమణీయతకు, ప్రకృతి వైద్యానికి కేరళ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. దేశ విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడంలో ముందుండే ఈ గాడ్స్ ఓన్ కంట్రీలో ఇటీవలి కాలంలో రాజకీయ సమీకరణాలు బాగా మారాయి. వందశాతం అక్షరాస్యత సాధించిన కేరళ..ప్రపంచంలో ఆనందంగా ఉండే టాప్ టెన్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. జీవింలో తప్పకుండా చూడాల్సిన 50 ప్రాంతాల్లో కేరళ కూడా ఒకటిగా పేరుగాంచింది. మూడు కోట్ల జనాభా ఉన్న కేరళలో అత్యధుకులు మాట్లాడేది మాత్రం మళయాళం. ఇక్కడి గ్రామీణ జనాభా మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువ.. ఎందుకంటే 52శాతం ప్రజానికం పల్లెల్లో నివసిస్తుంటే 47శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు. వీరిలో 9శాతం మంది మళయాళీలు ఎస్సీలు, 20శాతం మంది ఎస్టీలు. తమిళనాడు, కర్నాటకతో సరిహద్దులు పంచుకునే కేరళ నిజానికి ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది.

మొత్తం సీట్లు
( General: 18 , SC: 2 )
20
7
INC
INC: 15
0
IUML
IUML: 2
1
CPI(M)
CPI(M): 1
1
RCP
RCP: 1
1
KCM
KCM: 1
search
ఓటర్లు
ఓటర్లు
2,54,08,711
 • పురుషులు
  1,22,97,403
  పురుషులు
 • స్త్రీలు
  1,31,11,189
  స్త్రీలు
జనాభా గణాంకాలు
జనాభా
3,34,06,061
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  52.13%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  47.87%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  9.11%
  ఎస్సీ
 • ఎస్టీ
  1.41%
  ఎస్టీ
 • Rural
  47.98%
  పురుషుల జనాభా
 • Urban
  52.02%
  మహిళల జనాభా
 • SC
  96.11%
  పురుషుల అక్షరాస్యత
 • ST
  92.07%
  మహిళల అక్షరాస్యత

2019 కేరళ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ

 • INC కాంగ్రెస్
  15
  Seats
  ఓట్లు 75,96,610 (37.27%)
 • CPI(M) సి పిఎం
  1
  Seat
  ఓట్లు 52,66,510 (25.83%)
 • IUML ఐ యుఎంఎల్
  2
  Seats
  ఓట్లు 11,11,697 (5.45%)
 • RCP ఆర్ఎస్ పి
  1
  Seat
  ఓట్లు 4,99,677 (2.45%)
 • KCM KCM
  1
  Seat
  ఓట్లు 4,21,046 (2.07%)
 • BJP బీజేపీ
  0
  Seat
  ఓట్లు 26,35,810 (12.93%)
 • CPI సీపీఐ
  0
  Seat
  ఓట్లు 12,33,886 (6.05%)
 • IND ఇండిపెండెంట్
  0
  Seat
  ఓట్లు 8,17,459 (4.01%)
 • BDJS BDJS
  0
  Seat
  ఓట్లు 3,80,847 (1.87%)
 • KEC కెఇసి
  0
  Seat
  ఓట్లు 1,55,135 (0.76%)
 • NOTA NOTA
  0
  Seat
  ఓట్లు 1,03,596 (0.51%)
 • SDPI ఎస్డి పి ఐ
  0
  Seat
  ఓట్లు 80,111 (0.39%)
 • BSP బిఎస్ పి
  0
  Seat
  ఓట్లు 50,153 (0.25%)
 • OTH OTH
  0
  Seat
  ఓట్లు 32,679 (0.16%)
ఓటువేసేందుకు వచ్చిన వారు
ఓటర్లు: 2,03,85,216
పురుషుల ఓట్లు
N/A
మహిళల ఓట్లు
N/A
ఎన్నికల్లో ఆయా పార్టీల ఓటు షేరు
ముఖ్యమైన ఎన్నికల తేదీలు
Phase 3 - 23 Apr
 • 28
  Mar
  నోటిఫికేషన్ తేది
 • 4
  Apr
  నామినేషన్ దాఖలుకు చివరి తేది
 • 5
  Apr
  Scrutiny of nominations
 • 8
  Apr
  నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది
 • 23
  Apr
  పోలింగ్ తేది
 • 23
  May
  కౌంటింగ్ తేది

గత ఎన్నికలు

సంవత్సరం
పార్టీ Seats ఓటు ఓటు రేట్ %
2019
కాంగ్రెస్ 15 71,61,114 35.13%
ఐ యుఎంఎల్ 2 11,11,697 5.45%
ఆర్ఎస్ పి 1 4,99,677 2.45%
సి పిఎం 1 4,45,970 2.19%
KCM 1 4,21,046 2.07%
2014
కాంగ్రెస్ 8 30,66,575 17.06%
సి పిఎం 5 20,29,769 11.29%
ఐ యుఎంఎల్ 2 8,16,226 4.54%
ఇండిపెండెంట్ 2 7,40,459 4.12%
కెఇసి(ఎం) 1 4,24,194 2.36%
ఆర్ఎస్ పి 1 4,08,528 2.27%
సీపీఐ 1 3,89,209 2.17%
2009
కాంగ్రెస్ 13 51,01,054 31.74%
సి పిఎం 4 14,38,980 8.95%
MUL 2 8,13,741 5.06%
కెఇసి(ఎం) 1 4,04,962 2.52%
2004
సి పిఎం 12 44,98,685 29.9%
సీపీఐ 3 9,39,233 6.24%
MUL 1 3,54,051 2.35%
కెఇసి 1 3,53,905 2.35%
నీరు (లు) 1 3,40,111 2.26%
ఇండిపెండెంట్ 1 3,23,042 2.15%
ఐ ఎఫ్డి పి 1 2,56,411 1.7%
1999
సి పిఎం 8 29,94,072 19.34%
కాంగ్రెస్ 8 28,46,980 18.39%
MUL 2 8,10,135 5.23%
కెఇసి 1 3,65,313 2.36%
కెఇసి(ఎం) 1 3,57,402 2.31%
1998
కాంగ్రెస్ 8 28,06,798 18.75%
సి పిఎం 6 21,42,497 14.31%
MUL 2 7,45,070 4.98%
సీపీఐ 2 6,73,513 4.5%
ఆర్ఎస్ పి 1 3,96,145 2.65%
కెఇసి(ఎం) 1 3,56,168 2.38%
1996
కాంగ్రెస్ 7 24,28,926 16.52%
సి పిఎం 5 17,85,257 12.14%
ఎంయుఎల్ 2 7,30,809 4.97%
సీపీఐ 2 6,21,104 4.22%
కెఇసి(ఎం) 1 3,82,319 2.6%
ఆర్ఎస్ పి 1 3,59,786 2.45%
జేడి 1 3,55,565 2.42%
ఇండిపెండెంట్ 1 3,35,479 2.28%
1991
కాంగ్రెస్ 13 45,09,943 31.29%
సి పిఎం 3 10,40,848 7.22%
ఎంయుఎల్ 2 7,15,222 4.96%
ఐ సిఎస్(ఎస్సిఎస్) 1 3,95,501 2.74%
కెఇసి(ఎం) 1 3,84,255 2.67%
1989
కాంగ్రెస్ 14 51,52,333 34.33%
ఎంయుఎల్ 2 7,80,322 5.2%
సి పిఎం 2 7,07,124 4.71%
ఐ సిఎస్(ఎస్సిఎస్) 1 3,70,434 2.47%
కెఇసి(ఎం) 1 3,52,191 2.35%
1984
కాంగ్రెస్ 13 36,24,315 32.92%
కెసిజే 2 5,98,113 5.43%
ఎంయుఎల్ 2 5,75,754 5.23%
ఐ సిఎస్ 1 2,70,416 2.46%
సి పిఎం 1 2,64,444 2.4%
జేఎన్ పి 1 2,32,339 2.11%
1980
సి పిఎం 7 15,62,120 18.94%
ఐ ఎన్సి( ఐ ) 5 10,75,142 13.04%
ఐ ఎన్సి(యు) 3 7,56,253 9.17%
ఎంయుఎల్ 2 4,54,235 5.51%
కెఇసి 1 1,88,676 2.29%
ఇండిపెండెంట్ 1 1,72,651 2.09%
సీపీఐ 1 1,70,433 2.07%
1977
కాంగ్రెస్ 11 25,79,745 28.42%
సీపీఐ 4 9,19,359 10.13%
ఎంయుఎల్ 2 5,33,726 5.88%
కెఇసి 2 4,91,674 5.42%
ఆర్ఎస్ పి 1 2,72,378 3%
1971
కాంగ్రెస్ 6 11,55,338 17.52%
సీపీఐ 3 5,93,761 9.01%
కెఇసి 3 5,42,431 8.23%
ఆర్ఎస్ పి 2 4,19,796 6.37%
ఎంయుఎల్ 2 3,66,702 5.56%
సి పిఎం 2 3,37,275 5.12%
ఇండిపెండెంట్ 1 1,67,872 2.55%
1967
సి పిఎం 9 15,40,027 23.63%
ఎస్ఎస్ పి 3 5,16,509 7.92%
సీపీఐ 3 5,01,352 7.69%
ఎంయుఎల్ 2 4,13,868 6.35%
ఇండిపెండెంట్ 1 2,07,338 3.18%
కాంగ్రెస్ 1 1,75,778 2.7%
1962
కాంగ్రెస్ 6 10,44,987 18.51%
సీపీఐ 6 9,52,356 16.87%
ఇండిపెండెంట్ 3 5,82,864 10.32%
ఎంఎల్ 2 2,01,567 3.57%
ఆర్ఎస్ పి 1 1,99,377 3.53%
1957
సీపీఐ 9 16,43,110 20.12%
కాంగ్రెస్ 6 8,14,120 9.97%
ఇండిపెండెంట్ 2 2,21,127 2.71%
పిఎస్ పి 1 1,11,425 1.36%

ఎన్నికల వార్తలు

ఎన్నికలు ఎలా

ఫొటోలు

వీడియోలు

.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more