గుజరాత్ రాష్ట్రం భారతదేశంలో ఒక విభిన్నమైన రాష్ట్రం.ఈ రాష్ట్రం నుంచి దిగువ సభకు అంటే లోక్‌సభకు 26 మంది ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ ఎంపీలంతా పలు సమస్యలపై ప్రశ్నిస్తారు. అంటే వ్యవసాయం,టెక్నాలజీ, రాష్ట్రంలో అంతరించిపోతోన్న సంస్కృతి , సంప్రదాయాలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతారు.చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు అదే సమయంలో గుజరాత్రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారు. అదే సమయంలో దేశంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేదానిపై సూచనలు సలహాలు ఇస్తారు. గుజరాత్ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వారు వారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు.2024 సాధారణ ఎన్నికలు గుజరాత్ రాష్ట్రంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలకు చాలా కీలకం అదే సమయంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.గుజరాత్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వేగవంతమైన కచ్చితమైన సమాచారం కోసం ట్యూన్ ఇన్ అవ్వండి
Party | సీట్లు | Votes | ఓట్ షేర్ |
---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 26 | 1,80,91,484 | 62.21% ఓట్ షేర్ |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 0 | 93,37,318 | 32.11% ఓట్ షేర్ |
స్వతంత్ర | 0 | 6,25,341 | 2.15% ఓట్ షేర్ |
None Of The Above | 0 | 4,00,941 | 1.38% ఓట్ షేర్ |
బహుజన్ సమాజ్ పార్టీ | 0 | 2,49,203 | 0.86% ఓట్ షేర్ |
జమీందార్ పార్టీ | 0 | 1,80,260 | 0.62% ఓట్ షేర్ |
Rashtriya Power Party | 0 | 76,139 | 0.26% ఓట్ షేర్ |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 0 | 27,305 | 0.09% ఓట్ షేర్ |
హిందూస్తాన్ నిర్మాణ్ దళ్ | 0 | 22,482 | 0.08% ఓట్ షేర్ |
బహుజన్ ముక్తి పార్టీ | 0 | 20,823 | 0.07% ఓట్ షేర్ |
సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీ | 0 | 13,884 | 0.05% ఓట్ షేర్ |
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా | 0 | 5,735 | 0.02% ఓట్ షేర్ |
అప్నా దేశ్ పార్టీ | 0 | 5,682 | 0.02% ఓట్ షేర్ |
Others | 0 | 25,849 | 0.09% ఓట్ షేర్ |
సంవత్సరం | పార్టీ | Seats | ఓట్లు | ఓట్ షేర్ |
---|---|---|---|---|
2019 | బీజేపీ | 26 | 1,80,91,484 | 62.21 vote share |
2014 | బీజేపీ | 26 | 1,52,49,243 | 59.05 vote share |
2009 | బీజేపీ | 15 | 50,67,278 | 29 vote share |
కాంగ్రెస్ | 11 | 33,78,726 | 19.34 ఓట్ షేర్ | |
2004 | బీజేపీ | 14 | 42,26,746 | 27.79 vote share |
కాంగ్రెస్ | 12 | 35,39,456 | 23.27 ఓట్ షేర్ | |
1999 | బీజేపీ | 20 | 56,20,462 | 40.5 vote share |
కాంగ్రెస్ | 6 | 18,37,393 | 13.24 ఓట్ షేర్ | |
1998 | బీజేపీ | 19 | 62,42,576 | 36.59 vote share |
కాంగ్రెస్ | 7 | 19,41,340 | 11.38 ఓట్ షేర్ | |
1996 | బీజేపీ | 16 | 33,60,592 | 32.79 vote share |
కాంగ్రెస్ | 10 | 18,51,659 | 18.07 ఓట్ షేర్ | |
1991 | బీజేపీ | 20 | 45,35,486 | 41.42 vote share |
కాంగ్రెస్ | 5 | 10,19,388 | 9.31 ఓట్ షేర్ | |
1989 | బీజేపీ | 12 | 39,43,247 | 29.69 vote share |
జేడి | 11 | 31,35,508 | 23.61 ఓట్ షేర్ | |
1984 | కాంగ్రెస్ | 24 | 51,86,131 | 47.51 vote share |
బీజేపీ | 1 | 2,87,555 | 2.63 ఓట్ షేర్ | |
1980 | ఐ ఎన్సి( ఐ ) | 25 | 47,14,208 | 51.57 vote share |
జేఎన్ పి | 1 | 1,61,040 | 1.76 ఓట్ షేర్ | |
1977 | బిఎల్డి | 16 | 26,29,743 | 31.48 vote share |
కాంగ్రెస్ | 10 | 17,52,324 | 20.98 ఓట్ షేర్ | |
1971 | ఎన్సిఓ | 11 | 16,05,640 | 25.08 vote share |
కాంగ్రెస్ | 11 | 15,21,902 | 23.77 ఓట్ షేర్ | |
1967 | ఎస్డబ్ల్యుఎ | 12 | 16,98,750 | 24.94 vote share |
కాంగ్రెస్ | 11 | 15,54,716 | 22.83 ఓట్ షేర్ | |
1962 | కాంగ్రెస్ | 16 | 21,20,361 | 38.4 vote share |
ఎస్డబ్ల్యుఎ | 4 | 5,56,523 | 10.08 ఓట్ షేర్ |