ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
న్యూఢిల్లీః అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సం నేపథ్యంలో నవంబర్ 3 నుంచి 11 వరకు రాజధాని ఢిల్లీలో జరగాల్సిన ఆఫ్రో ఆసియా క్రీడలను వాయిదా వేయాలని నిర్ణయించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్రీడల నిర్వహణ దేశ భద్రత దృష్ట్యా సమంజసం కాదని ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన అత్యన్నత స్థాయి కమిటీ సమావేశం అభిప్రాయపడింది. క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యే దశలో వున్నప్పటికీ పరిస్థితి క్రీడల నిర్వహణకు అనుగుణంగా లేదని సమావేశం అభిప్రాయపడింది. క్రీడల నిర్వహణను ప్రస్తుతానికి వాయిదా వేసి తర్వాత ఎప్పుడు నిర్వహించేది తిరిగి సమావేశమై నిర్ణయించాలని సమావేశం అభిప్రాయపడింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications