న్యూయార్క్‌లో ముగ్గురు ఆంధ్రుల మృతి?
హైదరాబాద్: న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై తీవ్రవాదులు చేసిన దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మరణించినట్లు సమాచారం. ఇందులో ఇద్దరువిప్రో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇండియన్ అమెరికన్ ఇరు ఉన్నట్లు తెలుస్తోంది. వారు గుంటూరుకు చెందిన వి. సూర్యనారాయణ,విజయవాడకు చెందిన ఎస్.ఎస్. వర్మ, ప్రకాశం జిల్లాకుచెెందిన వంశీకృష్ణ.
ప్రకాశం జిల్లా కరవది మండలానికి చెందిన 29 ఏళ్ల పెండ్యాల వంశీకృష్ణ బోస్టన్ నుంచి బయలుదేరి హైజాక్‌గురైన విమానంలో ప్రయానం చేస్తున్నాడు. ఈ విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టింది. ఇంజనీరు అయిన వంశీకృష్ణ తన భార్య ప్రసూన దగ్గరకు విమానంలో బయలుదేరాడు. భార్య డెంటిస్టు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో వున్న వి.సూర్యనారాయణను, ఎస్.ఎస్. వర్మను కలుసుకోవడానికి వెళ్లిన మాజీ శాసనసభ్యుడు నరసింహరాజు కుమారుడు వరదరాజు మాత్రం కొద్ది పాటి గాయాలతో బయటపడ్డాడు.
ట్రేడ్ సెంటర్‌లో ఒరాకిల్ కార్పోరేషన్ కోసం పని చేస్తున్న సచిన్ ఆచూకీ తెలియలేదు. ట్రేడ్ సెంటర్‌లోని ఉత్తర టవర్‌లోని 96వ అంతస్థులో అతను పని చేస్తున్నాడు. ఇతని కోసం సోదరుడు నితిన్ చేయని ప్రయత్నమంటూ లేదు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications