యధావిధిగా బుష్ చైనా పర్యటన
బీజింగ్: న్యూయార్క్, వాషింగ్టన్‌లలో దాడులు జరిగినప్పటికీ తన చైనా పర్యటనలో మార్పు వుండదని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌కు హామీ ఇచ్చారు. ఇంతకు ముందు ఖరారయిన మేరకు తానుఅక్టోబర్‌లో చైనా పర్యటనకు వస్తానని ఆయన చెప్పినట్లుసీనియర్ చైనా అధికారులు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు బుష్ షాంఘైలో అక్టోబర్‌లో జరిగే ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్ సదస్సులో పాల్గొంటారని చైనా ఉప విదేశాంగ మంత్రి చెప్పారు. చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుష్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారని, తన చైనా పర్యటనలో మార్పు వుండదని బుష్ ఈ సందర్భంగా చెప్పారని ఆయన అన్నారు. అమెరికాలోని తీవ్రవాదుల దాడి గురించి కూడా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సంభాషణ జరిగిందని ఆయన చెప్పారు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications