క్రికెట్: కివీస్ పాక్ పర్యటన రద్దు
సింగపూర్: అమెరికాపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రద్దు చేసుకుంది. న్యూజిలాండ్ పాకిస్థాన్‌లో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనాల్సి వుంది. సింగపూర్‌లో వున్న న్యూజిలాండ్ క్రికెట్ క్రీడాకారులు బుధవారం నాడు పాకిస్థాన్ చేరుకోవాల్సి వుండింది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై తీవ్రవాదులు దాడి చేయడంతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తమవిమానాన్ని ఆపేసుకుంది.
పాకిస్థాన్ ప్రయాణాలను వారం రోజుల పాటు నిలిపేయాలని భద్రతా సలహాదారులు, వివిధ ప్రభుత్వాలు సూచించడంతో తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటించింది.
అక్టోబర్‌లో పర్యటించే విషయంపై కూడా పునఃపరిశీలన జరుపుతామని, పరిస్థితి చక్కబడితే మాత్రమే అది సాధ్యమవుతుందని న్యూజిలాండ్ క్రికెట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ స్నెడన్ అన్నారు.
భారత్‌లోని హైదరాబాద్‌లో జరగాల్సిన న్యూజిలాండ్ ఎ సైడ్‌టీమ్ పర్యటనను కూడా విరమించుకున్నారు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications