గుట్టలు గుట్టలుగా శవాలు
న్యూయార్క్‌ః నిట్టనిలువునా కుప్పకూలిన ప్రపంచవాణిజ్య సంస్థ జంట భవన సముదాయం వద్ద శిథిలాల తొలిగింపు ముమ్మరంగా సాగుతున్నది. తవ్వుతున్న కొద్ది శవాలు వెలువడుతున్నాయి.
మృతుల సంఖ్య కనీసం 20 వేలు వుంటుందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.పెద్దఎత్తున క్రేన్లు, ట్రక్కులు ఉపయోగించి శిథిలాలను తొలిగిస్తున్నారు.అయినప్పటికీ శిథిలాల తొలిగింపు కార్యక్రమం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దుమ్ము ధూళి కారణంగా శిథిలాలను తొలిగించి వాటికింద వున్న మృతదేహాలను వెలికితీయడం కష్టసాధ్యంగా మారుతున్నదనిఅంటున్నారు.
వేలాది మంది సహాయక సిబ్బంది శిథిలాల తొలిగింపు మృతదేహాల వెలికితీతలో పాల్గొంటున్నారు. శిథిలాల్లో కొనఊపిరితో వున్నవారికి అక్కడికక్కడే అత్యవసర వైద్య సాయంఅందించే ఏర్పాట్లు కూడా చేశారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌పెంటగాన్‌లో సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.పెంటగాన్‌లో 200 మంది మరణించివుంటారనిఅంటున్నరు. న్యూయార్క్, పెంటగాన్‌లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రక్తదానం చేస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా వుండగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలు కూలిన 36 గంటల తర్వాత వాటి సమీపంలోనే వున్న 54 అంతస్తుల మరో భవనం కూడా పాక్షికంగా కూలిపోయింది. ఈ భవనంలోనే నాస్‌డాక్ ప్రధాన కార్యాలయం వుంది.
సంబంధితవార్తలుః
- 50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ
- సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
- ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
- ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications