Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

50 మందిని గుర్తించిన ఎఫ్‌బిఐ

న్యూయార్క్‌ః ప్రపంచవాణిజ్య సంస్థ, పెంటగాన్‌పై జరిగిన దాడులకు సంబంధించి 50 మంది అనుమానితులను ఎఫ్‌బిఐ అధికారులు గుర్తించారు.

ముఖ్యంగా ఒక జంట ఇచ్చిన సమాచారం మేరకుపైలెట్లుగా శిక్షణపొందిన ఇద్దరు అరబ్‌ యువకులు ఫోటోలను పత్రికలకు విడుదల చేశారు. ఎఫ్‌బిఐసేకరించిన సమాచారం ప్రకారం రూపొందించిన 50 మంది అనుమానితుల్లో అత్యధికులు సౌదీ కోటీశ్వరుడు, ఇస్లాం ఉగ్రవాద నాయకుడు ఒసమాబిన్‌ లాడన్‌ అనుచరులుగా ఎఫ్‌బిఐ అధికారులు చెబుతున్నారు.

అఎn్గానిస్తాన్‌లో వున్నబిన్‌ లాడన్‌ను తమకు అప్పగించాల్సిందిగా అఎn్గానిస్తాన్‌ను ఒప్పించాల్సిందిగా పాకిస్తాన్‌ను అమెరికా వత్తిడి చేస్తున్నది. అమెరికా వత్తిడితో పాకిస్తాన్‌ దిక్కుతోచని స్థితిలో పడింది. ముందు జాగ్రత్త చర్యగాఅఎn్గాన్‌ సరిహద్దుల్లోని తమ బలగాలను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ గురువారం నాడు రెండోసారి కూడా జాతిప్రజలను ఉద్దేశించి టెలివిజన్‌లు ప్రసంగిస్తూ అమెరికాపై జరిగిన టెర్రరిస్టు దాడులను తీవ్రంగా ఖండించారు.

ముషారఫ్‌ ఎంతగా ఈ దాడులను ఖండిస్తున్నప్పటికీ పాకిస్తాన్‌ పై కూడా అమెరికా వత్తిడి తేవడం ఖాయమనిఅంటున్నారు. ఉగ్రవాదులను , వారికి ఆశ్రయం ఇచ్చే దేశాలను కూడా వదిలిపెట్టేది లేదని అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్‌లో అక్కడక్కడా ఈ దాడులపట్ల హర్షం ప్రకటిస్తూ వేడుకలు చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.బిన్‌ లాడన్‌ ప్రమేయం అమెరికా దాడుల్లో ఏమాత్రం లేదని ప్రకటించినఅఎn్గాన్‌లోని తాలిబన్‌ పాలకులు ముందు జాగ్రత్త చర్యగా తమ సుప్రీం కమాండర్‌ ముల్లా ఒమర్‌ను సురక్షిత స్థావరానికి తరరలించినట్టుగా వార్తలు వచ్చాయి.అఎn్గానిస్తాన్‌లో యుద్ధసన్నద్ద వాతావరణం కనిపిస్తున్నదనిఅంటున్నారు. అఎn్గానిస్తాన్‌లోని పాకిస్తాన్‌ సైనిక బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. యుద్ధ సన్నాహాలు చూసినఅఎn్గానిస్తాన్‌లోని ఐక్య రాజ్యసమితి సిబ్బందితో సహా
విదేశీయులంతా దేశం విడిచి వెళ్లిపోతున్నారు.

సంబంధితవార్తలుః

  • సమాచారం కోసం ఆంధ్రుల ఆరాటం
  • ఆఫ్రో-ఆసియా క్రీడలు వాయిదా
  • ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
  • లాడన్‌పైనే అమెరికా అనుమానం
  • దాడులతోసంబంధం లేదన్న లాడెన్‌
  • మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
  • కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
  • దాడులుమేమే చేశాం: లష్కర్‌
  • అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
  • మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
  • ముందేహెచ్చరించిన లాడెన్‌
  • గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్‌
  • ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్‌
  • కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్‌
  • అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
  • అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
  • భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం


More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+