క్షతగాత్రుల్లో 30 మంది భారతీయులు
న్యూయార్క్: న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై జరిగిన తీవ్రవాదుల దాడిలో 30 మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారిలో పుండి వెంకటేషన్, క్రిస్టినె అచినాపుర, రాజ్‌కుమారీసింగ్, జస్మాషియా రుఫారియా, బదిరుద్దీన్ లఖాని, నీరజ దేశాయ్, మను దింగ్రా, సిల్వియా రామసుందర్, దిపిన్ చెల్లాని వున్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పని చేస్తున్న 50 వేల మందిలో 20 శాతం మంది భారతీయులున్నట్లు ఒకఅంచనా. భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
ఇదిలా వుండగా, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగులందరూ క్షేమంగా వున్నారని, నలుగురి ఆచూకీ మాత్రమే తెలియడం లేదనివిప్రో బెంగుళూర్‌లో ప్రకటించింది. జాడ తెలియని నలుగురు కూడా విదేశీ ఉద్యోగులని ఆ సంస్థ అన్నది. వరల్డ్ ట్రేడ్‌సెంటర్ విప్రో ఉద్యోగులు 51 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న తమ సంస్థ చైర్మన్ అజిం ప్రేమ్‌జీ క్షేమంగా వున్నారనివిప్రో ప్రకటించింది.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications