వరంగల్‌లో ఎంపిపి దారుణ హత్య
వరంగల్ః వరంగల్ జిల్లాకు చెందిన చిట్యాల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు కాసర్ల సురేందర్‌రెడ్డిని గురువారం నాడు నక్సలైట్లు దారుణంగా కాల్చిచంపారు.
విద్యా కమిటి సమావేశంలో పాల్గొనేందుకు చిట్యాలకు వచ్చిన సురేందర్‌రెడ్డిపై నక్సల్స్ తుపాకీతో కాల్పులు జరిపారని తెలిసింది. ఈ కాల్పుల్లో మరో టీచర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా విద్యాశాఖాధికారి సుదర్శన్‌రెడ్డి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపిపిగా గెలిచిన సురేందర్‌రెడ్డి వరంగల్లోనివాసం వుంటున్నారని తెలిసింది. విద్యాకమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి ఆయన నక్సలైట్ల గుళ్లకు బలయ్యారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications