ఉమ్మడిపోరుకు నాటో ప్రకటన
న్యూయార్క్‌ః అమెరికాలో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులను సంయుక్తంగా ఎదుర్కునేందుకు నాటో కూటమి దేశాలు సన్నద్ధమయ్యాయి.
టెర్రరిస్టులపై పోరులో అమెరికాకు బాసటగా నిలుస్తామని నాటో రాజ్యాలు ప్రకటించాయి. యుద్ధసమయాల్లో కాకుండా ఇలా టెర్రరిజంపై పోరుకు అమెరికాకు అండగా నిలబడాలని నాటో
నిర్ణయించడం అసాధారణ చర్యగా చెప్పవచ్చు. నాటో కూటమిలో సభ్యులుగా వున్న పలు యూరప్ దేశాలు అమెరికా తరఫునసైనిక జోక్యానికి సిద్ధమని ప్రకటించాయి.బ్రిటన్‌లో రాజభవనం ముందు వేలాది మంది ప్రజలు టెర్రరిస్టు దాడుల్లో బలయిన అమెరికన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, చైనా దేశాలు కూడా అమెరికాకు సంఘీభావాన్ని ప్రకటించాయి. జర్మనీలో కూడా అనుమానితుల కోసం గాలిస్తున్నారు.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications