సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం
హైదరాబాద్‌ః అమెరికాలో తీవ3వాదులు జరిపిన విధ్వంసకాండలో బాధితులైన తెలుగువారి బంధువుల సౌకర్యం కోసం నగరంలోని సచివాలయంలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కంట్రోల్ రూం ఏర్పాటైంది. రాష్ట్రానికి చెందిన వారెవరైనా ఈ దుర్ఘటనలో నష్టపోయారా అనే సమాచారాన్నిసేకరించి వారి బంధువులకు తెలియజేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషన్ కు కూడా అమెరికా మారణహోమంలో నష్టపోయిన తెలుగువారివివరాలు సేకరించాల్సిందిగా కోరారు. అమెరికాను అగ్నిగుండంగా మార్చిన టెర్రరిస్టుల చర్యను చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
కంట్రోల్ రూం నెంబర్లుః
టెలిఫోన్ నెం. 040-3459043
ఫాక్స్ నెం. 040 - 3452044
న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సొలేటే జనరల్ ఆఫీసు నెంబర్లుః
001-212-774-0625
001-212-774-0604
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications